అందె

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Anklet - Sucheta Dey - Kolkata 2013-01-13 2924.JPG
anklet

అందె (anklet, ankle chain, or ankle bracelet) ఒక విధమైన కాలి ఆభరణము. వీటిని ప్రాచీనకాలం నుండి ఈజిప్టు మరియు భారతదేశాలలో స్త్రీలు ధరిస్తున్నారు.

భారత సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో అందెలు తప్పనిసరిగా ధరించి నర్తించవలసివస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=అందె&oldid=1854967" నుండి వెలికితీశారు