Jump to content

అంధవరపు మల్లేశ్వరరావు

వికీపీడియా నుండి
అంధవరపు మల్లేశ్వరరావు
జననంశ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ప్రసిద్ధితెలుగు కథా రచయిత

అంధవరపు మల్లేశ్వరరావు, తెలుగు కథా రచయిత. అతని కలం పేరు అంధవరపు మల్లిబాబు. అతను శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తున్నాడు.[1]

ప్రచురించబడిన కథలు

[మార్చు]
కథానికలు/నవలలు పత్రిక పత్రిక ప్రచురణ వ్యవధి ప్రచురణ తేది
అర్హత[2] చతుర మాసం 1980-12-01
దారి విజయ మాసం 1979-03-01
పారిపోయిన ఖైదీ[3] అనామిక (ఉగాది) వార్షిక 1979-04-01
మీ ప్రేమకథ చెప్పరూ? విజయ మాసం 1981-12-01
మృత్యుకిరణాలు[4] అపరాధ పరిశోధన మాసం 1979-10-01

మూలాలు

[మార్చు]
  1. "అంధవరపు మల్లేశ్వరరావు - కథానిలయం". kathanilayam.com. Retrieved 2025-02-08.
  2. "అర్హత : అంధవరపు మల్లేశ్వరరావు". kathanilayam.com. Retrieved 2025-02-08.
  3. "పారిపోయిన ఖైదీ : అంధవరపు మల్లేశ్వరరావు". kathanilayam.com. Retrieved 2025-02-08.
  4. "మృత్యుకిరణాలు : అంధవరపు మల్లేశ్వరరావు". kathanilayam.com. Retrieved 2025-02-08.