అంధేరి తూర్పు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంధేరి తూర్పు శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబయి నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం, ముంబై శివారు జిల్లా పరిధిలో ఉంది.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2008 వరకు ఈ నియోజకవర్గం లేదు
2009 సురేష్ శెట్టి కాంగ్రెస్
2014 రమేష్ లట్కే శివసేన
2019
2022^ రుతుజా రమేష్ లట్కే [1] శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే)

2022 ఉప ఎన్నిక ఫలితం

[మార్చు]

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే మరణంతో ఉప ఎన్నిక జరగగా శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) అభ్యర్థిగా పోటీ చేసి 53,754 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచింది.[2]

ఉప ఎన్నికల ద్వారా, 2022: అంధేరి ఈస్ట్[3]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) రుతుజా రమేష్ లట్కే 66,530 76.85%
నోటా పైవేవీ కాదు 12,806 14.79%
స్వతంత్ర రాజేష్ త్రిపాఠి 1,571 1.81%
స్వతంత్ర నీనా ఖేడేకర్ 1,531 1.77%
మిగిలిన అభ్యర్థులు ~4,000
మెజారిటీ 53,724
పోలింగ్ శాతం 86,570 100%

2019 ఎన్నికల ఫలితం

[మార్చు]
2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: అంధేరి ఈస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
శివసేన రమేష్ లట్కే 62,773 42.64
స్వతంత్ర ముర్జీ పటేల్ 45,808 31.14
కాంగ్రెస్ అమీన్ జగదీష్ కుట్టి 27,951 19
వాంఛిట్ బహుజన్ ఆఘాది   శరద్ సోపాన్ ఏతాం 4,315 2.93
నోటా పైవేవీ కాదు 4,311 2.93
మెజారిటీ 16,965 11.88
పోలింగ్ శాతం 1,47,863 53.82

2014 ఎన్నికల ఫలితం

[మార్చు]
2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: అంధేరి ఈస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన రమేష్ లట్కే 52,817 34.52 -2.47
బీజేపీ సునీల్ యాదవ్ 47,338 30.94
కాంగ్రెస్ సురేష్ శెట్టి 37,929 24.79 -15.95
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన దల్వీ సందీప్ సీతారాం 9,420 6.16 -12.07
నోటా పైవేవీ కాదు 1,632 1.07
మెజారిటీ 5,479 3.58
పోలింగ్ శాతం 1,53,022 53.45 3.75

మూలాలు

[మార్చు]
  1. The Economic Times (6 November 2022). "Andheri (East) Assembly bypoll result: 14.79% voters preferred NOTA". Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.
  2. Andhra Jyothy (7 November 2022). "ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  3. "Election Commission of India". 6 November 2022. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.