Jump to content

అంధేరి పశ్చిమ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
అంధేరి పశ్చిమ
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాముంబై సబర్బన్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2009
నియోజకర్గ సంఖ్య165
రిజర్వేషన్జనరల్
లోక్‌సభముంబయి నార్త్ వెస్ట్

అంధేరి పశ్చిమ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా, ముంబయి నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[3][4] అశోక్ జాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
2014[5][6][7] అమీత్ సతమ్ భారతీయ జనతా పార్టీ
2019[8][9]
2024[10]

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: అంధేరి వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ అమీత్ సతమ్ 65,615 49.23
కాంగ్రెస్ అశోక్ జాదవ్ 46,653 35
ఎంఐఎం ఆరిఫ్ మొయినుద్దీన్ షేక్ 7,038 5.28
మహారాష్ట్ర నవనిర్మాణ సేన కిషోర్ విష్ణు రాణే 6,891 5.17
నోటా పైవేవీ కాదు 3,103 2.33
మెజారిటీ 18,962 14.56
2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: అంధేరి వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ అమీత్ సతమ్ 59,022 41.07 N/A
కాంగ్రెస్ అశోక్ జాదవ్ 34,982 24.34 -24.96
శివసేన జయవంత్ ఎమ్ పరబ్ 26,721 18.6 -4.23
మహారాష్ట్ర నవనిర్మాణ సేన రయీస్ లష్కరియా 12,970 9.03
ఎంఐఎం MA హుస్సేన్ 3,821 2.66
సీపీఐ (ఎం) నారాయణ్ భాయ్ 2,138 1.49
నోటా పైవేవీ లేవు 1,467 1.02
మెజారిటీ 24,040 16.73 -9.74
2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: అంధేరి వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ అశోక్ జాదవ్ 59,899 49.3
శివసేన విష్ణు కోర్గాంకర్ 27,741 22.83
మహారాష్ట్ర నవనిర్మాణ సేన రయీస్ లష్కరియా 18,236 15.01
స్వతంత్ర హాన్సెల్ డిసౌజా 10,564 8.7
మెజారిటీ 32,158 26.47

మూలాలు

[మార్చు]
  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. the original నుండి 25 February 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
  4. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. the original (PDF) నుండి 22 November 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 February 2010.
  5. "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 May 2023.
  6. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). the original నుండి 20 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 November 2022.
  7. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. the original (PDF) నుండి 22 November 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 September 2010.
  8. "Maharashtra Legislative Assembly Election, 2019". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 February 2022.
  9. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). the original నుండి 20 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 November 2022.
  10. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)