Jump to content

అంబర్ రూమ్

వికీపీడియా నుండి
అసలైన అంబర్ రూమ్, 1931. ఇది హ్యాండ్-కలర్డ్ ఛాయాచిత్రం
పునర్నిర్మించిన అంబర్ రూమ్ మూల విభాగం

అంబర్ రూమ్‌ (Amber Room) అనేది అంబర్ పలకలలో బంగారు ఆకులు, అద్దాలు అమర్చి అలంకరించబడిన ఒక ప్రపంచ ప్రసిద్ధ గది. ఇది రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కాథరిన్ ప్యాలెస్‌లో ఉంది. అసలైన అంబర్ రూమ్‌ నిజానికి ప్రూసియాలో 18 వ శతాబ్దంలో నిర్మించబడింది, అసలైన అంబర్ రూమ్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కొల్లగొట్టబడింది, తరువాత అది ఏమయ్యిందో తెలియకుండా పోయింది, తరువాత మళ్ళీ అంబర్ గదిని పోలిన నమూనాతో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో 1979లో మరో గది నిర్మాణం మళ్లీ ప్రారంభి 2003 కి తిరిగి సృష్టించారు. కోల్పోయిన అసలైన అంబర్ గది పూర్వం "ప్రపంచపు ఎనిమిదవ అద్భుతము"గా భావించబడింది. అంబర్ రూమ్ నిర్మాణం మొదట ప్రూసియాలో 1701 మధ్యన జరిగింది. ఈ గది జర్మన్ బరోక్ శిల్పి ఆండ్రియాస్ స్కలుటర్, డానిష్, అంబర్ కళాకారుడు గాట్ఫ్రైడ్ వోల్ఫ్రామ్‌ లచే రూపకల్పన చేయబడింది. స్కలుటర్, వోల్ఫ్రామ్‌ 1707 వరకు ఈ గది పనిచేశారు, డన్జిగ్ కు చెందిన అంబర్ మాస్టర్స్ గాట్ఫ్రైడ్ టురావ్, ఎర్నెస్ట్ స్చచ్ట్ లచే ఈ పని కొనసాగింది. ఇది 6 టన్నులకు పైగా అంబర్ ను కలిగియున్నది. దీని ప్రస్తుత ఆచూకీ ఒక రహస్యం.

వనరులు

[మార్చు]

ముద్రణా వనరులు

[మార్చు]
  • Denny, Isabel (2007). The Fall of Hitler's Fortress City: the Battle for Königsberg, 1945. MBI Publishing. ISBN 978-1935149200.
  • Khatri, Vikas (2012). World Famous Treasures Lost and Found. Pustak Mahal Publishing. ISBN 978-8122312744.
  • Lucas, James (2000). Last Days of the Reich: The Collapse of Nazi Germany, May 1945. Cassell Publishing. ISBN 978-0304354481.
  • Scott-Clark, Catherine; Levy, Adrian (2004). The Amber Room: The Untold Story of the Greatest Hoax of the Twentieth Century. Atlantic Books. ISBN 1-84354-340-0.
  • Torney, Austin (2009). The Guide to the All-Embracing Realm of the Ultimate. Torney Publishing. ISBN 978-1448617272.
  • Wermusch, Günter (1991). Die Bernsteinzimmer Saga: Spuren, Irrwege, Rätsel (in German). Yale University. ISBN 978-3861530190.{{cite book}}: CS1 maint: unrecognized language (link)

ఆన్‌లైన్

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]