అంబుజా భూషణ్
స్వరూపం
అంబుజా భూషణ్ | |
---|---|
జననం | ఆంధ్రప్రదేశ్ |
ప్రసిద్ధి | తెలుగు కథా రచయిత |
అంబుజా భూషణ్ తెలుగు కథా రచయిత.[1]
ప్రచురించబడిన కథలు
[మార్చు]కథానికలు/నవలలు | పత్రిక | పత్రిక ప్రచురణ వ్యవధి | ప్రచురణ తేది |
---|---|---|---|
అమ్మమనసు[2] | రచన | మాసం | 1996-10-01 |
ఎంగిలి | ఆంధ్రపత్రిక | ఆదివారం | 1986-02-02 |
ఎదురుతిరిగిన రాయి | ఆంధ్రజ్యోతి | వారం | 1984-10-26 |
కడుపు కోసం[3] | ఆంధ్రభూమి | మాసం | 1993-05-01 |
కడుపు తీపి | వనితాజ్యోతి | మాసం | 1988-07-01 |
చిలకమ్మ పిన్ని చిట్కా | స్వాతి | వారం | 1997-01-03 |
జ్ఞానోదయం[4] | ఆంధ్రభూమి | వారం | 1988-03-24 |
పగటిబొమ్మలు | స్వాతి | వారం | 1996-07-05 |
ప్రకృతిజాతర | ఆంధ్రభూమి | వారం | 1990-11-08 |
ప్రాయశ్చతం[5] | రచన | మాసం | 1997-07-01 |
ప్రేమకి... | వనితాజ్యోతి | మాసం | 1999-01-01 |
బాటసారి | ఆంధ్రభూమి | మాసం | 1993-10-01 |
మందుకోసం[6] | ఆంధ్రభూమి | వారం | 1987-07-16 |
మట్టి పెళ్లలు | ప్రియదత్త | వారం | 2004-04-07 |
మాతృహృదయం | ఆంధ్రపత్రిక | ఆదివారం | 1987-08-23 |
స్నేహం[7] | ఆంధ్రపత్రిక | వారం | 1984-05-04 |
మూలాలు
[మార్చు]- ↑ "అంబుజా భూషణ్ - కథానిలయం". kathanilayam.com. Retrieved 2025-03-02.
- ↑ "అమ్మమనసు : అంబుజా భూషణ్". kathanilayam.com. Retrieved 2025-03-02.
- ↑ "కడుపు కోసం : అంబుజా భూషణ్". kathanilayam.com. Retrieved 2025-03-02.
- ↑ "జ్ఞానోదయం : అంబుజా భూషణ్". kathanilayam.com. Retrieved 2025-03-02.
- ↑ "ప్రాయశ్చతం : అంబుజా భూషణ్". kathanilayam.com. Retrieved 2025-03-02.
- ↑ "మందుకోసం : అంబుజా భూషణ్". kathanilayam.com. Retrieved 2025-03-02.
- ↑ "స్నేహం : అంబుజా భూషణ్". kathanilayam.com. Retrieved 2025-03-02.