అంబేద్కర్ నగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబేద్కర్ నగర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Delhi Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఢిల్లీ మార్చు
అక్షాంశ రేఖాంశాలు28°43′16″N 77°17′13″E మార్చు
పటం

అంబేద్కర్ నగర్ శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సౌత్ ఢిల్లీ జిల్లా, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1993 చ. ప్రేమ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1998
2003
2008
2013[1] అశోక్ కుమార్ చౌహాన్ ఆమ్ ఆద్మీ పార్టీ
2015[2] అజయ్ దత్
2020[3]

మూలాలు[మార్చు]

  1. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  2. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  3. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.