అంరోహ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Amroha జిల్లా
अमरोहा ज़िला
ضلع امروہہ
Uttar Pradesh జిల్లాలు
Uttar Pradesh రాష్ట్రంలో Amroha యొక్క స్థానాన్ని సూచించే పటం
Uttar Pradesh రాష్ట్రంలో Amroha యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Uttar Pradesh
డివిజన్ Moradabad
ముఖ్యపట్టణం Amroha
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు Amroha
విస్తీర్ణం
 • మొత్తం 2,321
జనాభా (2001)
 • మొత్తం 1
 • సాంద్రత 650
జనగణాంకాలు
 • అక్షరాస్యత 50.21 per cent[1]
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో అంరోహ జిల్లా " జ్యోతిబా ఫూలే నగర్ " ఒకటి.[2] అంరోహ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 సంఘిక మరియు ఆర్థిక సూచికలు మరియు అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్నులా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది.[3]

సరిహద్దులు[మార్చు]

జిల్లా ఉత్తర సరిహద్దులో బిజ్నూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో మొరదాబాద్ జిల్లా, దక్షిణ సరిహద్దులో బదాయూన్ జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో గంగానది తీరంలో బులంద్‌షహర్ జిల్లా, ఘజియాబాద్ జిల్లా, మీరట్ జిల్లాలు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

జిల్లా ప్రాంతాన్ని పూర్వం ముగల్ సాంరాజ్యానికి సామంతులు అయిన సంబల్ సర్కార్ ఆక్రమించింది. తరువాత ఈ ప్రంతం అవధ్ అధీనంలోకి మారింది. 1801లో ఈ ప్రాంతం మీద అధికారాన్ని అవధ్ నవాబు బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చాడు. 1997 ఏప్రిల్ 24 న మొరదాబాద్ జిల్లా నుండి అంరోహ, ధనోరా, హస్నాపూర్ తాలూకాలను వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. ముందు ఈ జిల్లాకు " జ్యోతిబా ఫూలే నగర్ " అనే పేరు ఉండేది. తరువాత దానిని అంరోహగా మార్చారు..[2]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,838,771,[4]
ఇది దాదాపు. కొసొవొ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 258 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 818 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 22.66%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 907:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 65.7%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

మూలాలు[మార్చు]

  1. "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2010-10-10. 
  2. 2.0 2.1 "Important Cabinet Decisions". Lucknow: Information and Public Relations Department. Retrieved 17 January 2013. 
  3. "Press Information Bureau English Releases". Pib.nic.in. Retrieved 2012-06-13. 
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Kosovo 1,825,632 July 2011 est.  line feed character in |quote= at position 7 (help)
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Nebraska 1,826,341  line feed character in |quote= at position 9 (help)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అంరోహ&oldid=2353019" నుండి వెలికితీశారు