Jump to content

అకుర్డి రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 18°38′54″N 73°45′53″E / 18.6483°N 73.7647°E / 18.6483; 73.7647
వికీపీడియా నుండి
అకుర్డి
Akurdi
పూణే సబర్బన్ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
ప్రదేశంబి.డి.తూపే రోడ్, సెక్టార్-26, నిగిడి ప్రధికరణ్, పూణే
భారత దేశము
అక్షాంశరేఖాంశాలు18°38′54″N 73°45′53″E / 18.6483°N 73.7647°E / 18.6483; 73.7647
ఎత్తు590 మీ.
యాజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుపూణే సబర్బన్ రైల్వే
ప్లాట్‌ఫాములు2
ట్రాకులు2
నిర్మాణం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్AKRD
జోన్(లు)మధ్య రైల్వే
చరిత్ర
విద్యుద్దీకరించబడిందిఅవును
Services
భారతీయ రైల్వేలు
అంతకుముందు స్టేషను   పూణే సబర్బన్ రైల్వే   తరువాత స్టేషను
toward Lonavala
Lonavala Line
ప్రధాన రైలు మార్గము

అకుర్డి రైల్వే స్టేషను పూణే సబర్బన్ రైల్వే యొక్క సబర్బన్ రైల్వే స్టేషను. ఈ స్టేషను నిగ్డి ప్రధాకరన్ సెక్టార్ -26 లో ఉంది. పూణే జంక్షన్ - లోనావాలా, పూణే జంక్షన్ - తలేగావ్, శివాజీనగర్ - లోనావాలా, శివాజీనగర్ - తలేగావ్ మధ్య అన్ని సబర్బన్ రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. పూణే నుండి డి.వై. పాటిల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అకుర్దికి వెళ్ళే విద్యార్థులకు ఇది ఒక అతిపెద్ద స్థానిక స్టేషను.[1]

రైళ్ళు

[మార్చు]

ఆరు మధ్య దూర శ్రేణి రైళ్ళు అకుర్డి రైల్వే స్టేషను వద్ద ఆగుతాయి. మొత్తం ఆరు ప్యాసింజర్ రైళ్లు కూడా అకుర్డి స్టేషనులో స్లుస్తాయి. ఈ స్టేషనుకు 2 ప్లాట్మ ఫారములు, 1 పాదచారుల పైవంతెన ఉంది. అకుర్డి రైల్వే స్టేషనుకు రావేట్, వల్హేకర్వాడి, బిజ్లి నగర్, నిగ్డి ప్రధికరన్ యొక్క సెక్టార్ 26, 25, 27, 27 ఎ, 28, 29, 30, 32 ఎ అనేవి సమీపంలోని ప్రాంతాలుగా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-06-10. Retrieved 2019-01-20.