అక్కనప్రగడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అక్కనప్రగడ తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

అక్కనప్రగడ ఇంటిపేరుగా ఉన్నప్రముఖులలో కొందరు

అర్ధం[మార్చు]

వ్యక్తి పేరు అక్కన పై ప్రగడ చేరింది. అక్క జ్యేష్ఠ సోదరిని సంకేతిస్తుంది. అయితే అక్కయ్య వంటి పురుష నామాలు కూడా ఉన్నాయి. సంస్కృతంలోని అక్కా శబ్దం తల్లిని సంబొధించేపదంగా వ్యవహారముంది. అయితే ఇది సంస్కృత భాషకు నిసర్గంకాదు. లాటిన్ లో అచ్చ పదం పై ఉపయొగంలో ఉంది. సంస్కృతంలో ఆ అంటే తాత కూడ. దగ్గరి బంధుత్వాన్ని సూచించే పదాలు అన్ని [అక్క,అమ్మ, అయ్య,అబ్బ,అన్న] అకారంతో వుండడం విశేషం. ప్రగడ అంటే రాజోద్యోగి. మంత్రి. కన్నడంలోని హెగ్గడ హెగ్గేకూడ ఇలాంటివే అయితే మరో ప్రగడ గ్రామనామల్లో కనిపిస్తుంది. అట్లప్రగడ, వెంట్రప్రగడ.