అక్కాచెల్లెళ్లు (1993 సినిమా)
స్వరూపం
| అక్కాచెల్లెళ్లు (1993 సినిమా) (1993 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | గుహనాథన్ |
|---|---|
| తారాగణం | సురేష్, జయప్రద , సితార |
| సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
| నిర్మాణ సంస్థ | రామానాయుడు ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
అక్కాచెల్లెళ్లు 1993 సెప్టెంబరు 10న విడుదలైన తెలుగు సినీమా. రామానాయుడు పిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాకు గుహనాథన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రధాన తారాగణం సురేష్, జయప్రద, సితార.
నటీనటులు
[మార్చు]
సాంకేతిక వర్గం
[మార్చు]- సంగీతం: శ్రీ వసంత్
- దర్శకత్వం: వి.సి. గుహనాథన్
- నిర్మాత:డి.రామానాయుడు
- సంగీతం: ఎం.ఎం.కీరవాణి
- గీత రచయితలు: చెంబోలు సీతారామశాస్త్రి, వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, మనో, మాల్గాడి శుభ
- విడుదల:10:09:1993.
పాటలు
[మార్చు]- చూడే చిట్టీ నేను చుట్టుకున్న తలపాగా - బాలు, కె.ఎస్.చిత్ర, కోరస్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి
- చిగురంత నవ్వవే చిట్టితల్లీ - కె.ఎస్.చిత్ర - సిరివెన్నెల సీతారామశాస్త్రి
- చూసాను ఏదో నీలో - కె.ఎస్.చిత్ర, మనో - వేటూరి
- ఓఓఓఓ... హంసా అంతా చూశా - బాలు, కె.ఎస్.చిత్ర, కోరస్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి
- దాయి దాయి దాయి దయ చెయ్యి జాబిలీ - బాలు, కె.ఎస్.చిత్ర - సిరివెన్నెల సీతారామశాస్త్రి
- కొక్కోక్కోలా కొక్కొరో క్కోలా నీ కోడీ - మనో, మాల్గాడి శుభ - వేటూరి