అక్కా చెల్లెలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్కా చెల్లెలు
(1970 తెలుగు సినిమా)
Akkachellelu 1970.JPG
దర్శకత్వం అక్కినేని సంజీవి
నిర్మాణం వి.బి.రాజేంద్రప్రసాద్,
వి.కృష్ణప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
కృష్ణ,
షావుకారు జానకి,
విజయనిర్మల,
గుమ్మడి,
పద్మనాభం,
రమాప్రభ,
శాంతకుమారి
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల
సంభాషణలు ఆత్రేయ
నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఇది మతికి మనసుకు పోరాటం తల్లి మనిషితొ - ఘంటసాల
  2. ఓ పిల్లా ఫఠఫఠలాడిస్తా ఓ ఓపిల్లా చకచక - ఘంటసాల, పి.సుశీల
  3. చకచకలాడే పడుచుంది రెపరెపలాడె పొగరుంది - పి.సుశీల
  4. చిటాపటా చినుకులతో కురిసింది వాన - ఘంటసాల, పి.సుశీల
  5. పాండవులు పాండవులు తుమ్మెదా పంచపాండవులోయమ్మ తుమ్మెదా - పి.సుశీల
  6. శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన - ఘంటసాల, పి.సుశీల
  7. సంతోషం చేసుకుందాం నాతో ఉంటావా సరదాలు - పి.సుశీల

వనరులు[మార్చు]

  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు