అక్కినేని సంజీవి
Jump to navigation
Jump to search
అక్కినేని సంజీవి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్, దర్శకుడు. వీరి కుమారుడే జాతీయ పురస్కారాల్ని పొందిన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్.
చిత్ర సమాహారం[మార్చు]
- తయిళ్ళ పిళ్ళై (తమిళం, 1961) (ఎడిటర్)
- భార్యాభర్తలు (తెలుగు, 1961) (ఎడిటర్) [1]
- ఇరువార్ ఉల్లం (తమిళం, 1963) (ఎడిటర్)
- అత్తగారు కొత్తకోడలు (తెలుగు, 1968) (దర్శకుడు)
- బంగారు గాజులు (తెలుగు, 1968) (ఎడిటర్)
- నాటకాల రాయుడు (తెలుగు, 1969) (దర్శకుడు)
- అక్కా చెల్లెలు (తెలుగు, 1970) (దర్శకుడు)
- ధర్మదాత (తెలుగు, 1970) (దర్శకుడు)
- సిసింద్రీ చిట్టిబాబు (తెలుగు, 1971) (దర్శకుడు)
- దత్తపుత్రుడు (1972) (ఎడిటర్)
- మల్లమ్మ కథ (తెలుగు, 1973) (దర్శకుడు)
- విశాలి (తెలుగు, 1973) (దర్శకుడు)
- సతీ అనసూయ (ఒరియా, 1978) (ఎడిటర్)
- మథురా విజయ (ఒరియా, 1979) (దర్శకుడు)
- రామ్ బలరామ్ (ఒరియా, 1980) (దర్శకుడు)
- అష్టరాగ (ఒరియా, 1982) (ఎడిటర్)
- ము తుమే ఓ సే (ఒరియా, 1982) (ఎడిటర్)
- ఎస్.పి.భయంకర్ (తెలుగు, 1983) (ఎడిటర్)
- చక భౌరి (ఒరియా, 1985) (ఎడిటర్)
- మేరా ఘర్ మేరే బచ్చే (హిందీ, 1985) (ఎడిటర్)
- సహరి బఘా (ఒరియా, 1985) (ఎడిటర్)
- కెప్టెన్ నాగార్జున (తెలుగు, 1986) (ఎడిటర్)
- స్వాతి (హిందీ, 1986) (ఎడిటర్)
- తుండ బైడ (ఒరియా, 1987) (ఎడిటర్)
- జీతే హై షాన్ సే (హిందీ, 1988) (ఎడిటర్)
- ఖత్రోంకి ఖిలాడీ (హిందీ, 1988) (ఎడిటర్)
- సాగర్ గంగ (ఒరియా, 1994) (ఎడిటర్)
బయటి లింకులు[మార్చు]
- ↑ భార్యాభర్తలు, తెలుగు సినిమా నవల, హాసం ప్రచురణలు.