Jump to content

అక్కిరెడ్డిపాలెం (విశాఖపట్నం)

అక్షాంశ రేఖాంశాలు: 17°42′36″N 83°12′23″E / 17.710122°N 83.206338°E / 17.710122; 83.206338
వికీపీడియా నుండి
అక్కిరెడ్డిపాలెం
నగరంలోని పేట
అక్కిరెడ్డిపాలెం is located in Visakhapatnam
అక్కిరెడ్డిపాలెం
అక్కిరెడ్డిపాలెం
విశాఖట్నం నగర పటంలో అక్కిరెడ్డిపాలెం స్థానం
Coordinates: 17°42′36″N 83°12′23″E / 17.710122°N 83.206338°E / 17.710122; 83.206338
దేశం India
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
Government
 • Bodyగ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
PIN
530012
Vehicle registrationAP-31

అక్కిరరెడ్డిపాలెం, విశాఖపట్నం నగరపు దక్షిణ ప్రాంతంలో ఉన్న ఒక పేట. ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిమితుల్లోకి వచ్చే ప్రాంతం. ద్వారకా నగర్ నుండి సుమారు 15 కి.మీ.దూరంలో షీలా నగర్, నాతయ్యపాలెం ల మధ్య అక్కిరెడ్డిపాలెం ఉంది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, విశాఖ డెయిరీతో సహా ఇక్కడ కొన్నిపరిశ్రమలు ఉన్నాయి. [1]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

అక్కిరెడ్డిపాలెంనకు విశాఖనగరంలో గాజువాక, కూర్మనపాలెం, గంట్యాడ, హెచ్‌బి కాలనీ, స్థీల్ ప్లాంటు, సింథియా ఇంకా ఇతర ముఖ్యమన ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు తిరుగుతాయి.

ప్రస్తావనలు

[మార్చు]
  1. "about" (PDF). visakha dairy. 14 August 2017. Archived from the original (PDF) on 8 October 2017. Retrieved 21 September 2017.

వెలుపలి లంకెలు

[మార్చు]