అక్రమము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అక్రమము [ akramamu ] a-kramamu. సంస్కృతం n. Want of order. Irregularity. Wickedness, crime, క్రమభంగము, దుర్మార్గము, నేరము, దుష్కార్యము, అక్రమము adj. Irregular, disorderly, wicked, unjust. క్రమభంగమైన, దుష్ట, దుర్మార్గమైన, అన్యాయమైన.[1] నన్ను గురించి అక్రమముగా మాట్లాడినాడు he railed at me. ఆ రూకలను అక్రమముగా వ్యయము చేసాడు he wasted the money.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అక్రమము&oldid=1950658" నుండి వెలికితీశారు