అక్షయ
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
అక్షయ తెలుగు సంవత్సరాలలో 60వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం క్రోధన, తర్వాత సంవత్సరం ప్రభవ. దీని అర్థం నశించనిది. ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1926-1927, 1986-1987లో వచ్చిన తెలుగు సంవత్సరానికి అక్షయ అని పేరు.
1986 : అక్షయ నామ సంవత్సరం 10 ఏప్రిల్ 1986 గురువారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 30 మార్చి 1987 సోమవారం ప్రభవ నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "అక్షయ"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 60 | అక్షయ | 66-67 | 126-127 | 186-187 | 246-247 | 306-307 | 366-367 | 426-427 | 486-487 | 546-547 | 606-607 | 666-667 | 726-727 | 786-787 | 846-847 | 906-907 | 966-967 | 1026-1027 | 1086-1087 | 1146-1147 | 1206-1207 | 1266-1267 | 1326-1327 | 1386-1387 | 1446-1447 | 1506-1507 | 1566-1567 | 1626-1627 | 1686-1687 | 1746-1747 | 1806-1807 | 1866-1867 | 1926-1927 | 1986-1987 | 2046-2047 | 2106-2107 | 2166-2167 | 2226-2227 | 2286-2287 | 2346-2347 | 2406-2407 | 2466-2467 | 2526-2527 | 2586-2587 | 2646-2647 | 2706-2707 | 2766-2767 | 2826-2827 |
సంఘటనలు
[మార్చు]- 1926 - భారతి (మాస పత్రిక) 3వ సంపుటము చెన్నపట్టణము నుండి విడులైనది.[3]
జననాలు
[మార్చు]- 1866 ఆశ్వయుజ బహుళ షష్ఠి - శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థానకవి.[4] (మ.1960)
మరణాలు
[మార్చు]పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ s:భారతి మాసపత్రిక/సంపుటము 3/ఆగష్టు 1926
- ↑ అనంతపంతుల రామలింగస్వామి (1933). శ్రీకృష్ణ కవి చరిత్రము (1 ed.). నెల్లూరు: నెల్లూర్ ప్రొగ్రెస్సివ్ యూనియన్. p. 13.