Jump to content

అక్షయ్‌బర్ లాల్

వికీపీడియా నుండి
అక్షయ్‌బర్ లాల్ గోండ్

పదవీ కాలం
2019 మే 23 – 2024 జూన్ 4
ముందు సావిత్రీ బాయి ఫూలే
తరువాత ఆనంద్ కుమార్ గోండ్
నియోజకవర్గం బహ్రైచ్

పదవీ కాలం
2017 మార్చి 11 – 2019 జూన్ 5
ముందు బన్సిధర్ బౌద్ధ్
తరువాత సరోజ్ సోంకర్
నియోజకవర్గం బాల్హా

వ్యక్తిగత వివరాలు

జననం (1947-01-01) 1947 జనవరి 1 (age 78)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
ఊర్మిళా దేవి
(m. 1966)
సంతానం ఆనంద్ కుమార్ గోండ్ సహా 4
వృత్తి రాజకీయ నాయకుడు

అక్షయ్‌బర్ లాల్ గోండ్ (జననం 1 జనవరి 1947; అక్షయ్‌వర్ లాల్ గోండ్ అని కూడా పిలుస్తారు) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బహ్రైచ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

అక్షయ్‌బర్ లాల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1991, 1993, 1996, 2002 & 2017 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 లోక్‌సభ ఎన్నికలలో బహ్రైచ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి షబ్బీర్ అహ్మద్‭పై 1,28,752 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. "Akshaibar Lal" (in ఇంగ్లీష్). Digital Sansad. 25 June 2025. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.
  2. "Bahraich Constituency Lok Sabha Election Result" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 13 June 2025. Retrieved 13 June 2025.
  3. "Akshaibar Lal - Bahraich" (in ఇంగ్లీష్). The Indian Express. 25 June 2025. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.
  4. "General Election 2019 - Election Commission of India - Bahraich". results.eci.gov.in. Archived from the original on 25 May 2019. Retrieved 26 May 2019.
  5. "Bahraich Constituency Lok Sabha Election Result" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 13 June 2025. Retrieved 13 June 2025.
  6. "Bahraich Lok Sabha election result 2019: BJP's Akshaibar Lal wins by over 1.28 lakh votes" (in ఇంగ్లీష్). India Today. 24 May 2019. Archived from the original on 13 June 2025. Retrieved 13 June 2025.