అక్షోభ్య తీర్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షోభ్య తీర్థ
(ಅಕ್ಷೋಭ್ಯಾತೀರ್ಥ)
జననంగోవింద శాస్త్రి
1282
ఉత్తర కర్ణాటక
నిర్యాణము1365
మాళ్ఖేడ్
క్రమమువేదాంతం
గురువుమధ్వాచార్యులు
తత్వంద్వైతం
ప్రముఖ శిష్యు(లు)డుజయతీర్థ

అక్షోభ్య తీర్థ (c. 1282- c. 1365) ఒక ద్వైత తత్వవేత్త, పండితుడు, వేదాంతవేత్త. గోవింద శాస్త్రిగా జన్మించి, అతను మధ్వ సాంప్రదాయం నుండి సన్యాసం పొందాడు. అక్షోభ్య తీర్థ మాధవ తీర్థ తరువాత (1350 - 1365) మధ్వాచార్య పీఠానికి పీఠాధిపతిగా అయ్యాడు. మధ్వ తంత్ర సంగ్రహం అనేది ఇతడి ఏకైక కృతి. అక్షోభ్య తన చివరి రోజులలో పండరిపూర్ లో జీవనం సాగించాడు, అతని తరువాత అతని శిష్యుడు, వారసుగాడు జయతీర్థ కొనసాగుతాడని తెలిపారు. అతని బృందావనం (సమాధి) మల్ఖేడ్‌లో ఉంది.[1][2]

మూలాలు[మార్చు]

  1. Sharma 2000, p. 300.
  2. Jackson 2007, p. 145.

గ్రంథ పట్టిక[మార్చు]

  • Sharma, B. N. Krishnamurti (2000). A History of the Dvaita School of Vedānta and Its Literature, Vol 1. 3rd Edition. Motilal Banarsidass (2008 Reprint). ISBN 978-8120815759.
  • Rao, S. Hanumantha (1949). Journal Of Indian History. Vol. 27. The University Of Travancore.
  • Jackson, William (2007). Vijaynagar Visions: Religious Experience and Cultural Creativity in a South Indian Empire. University of Michigan. ISBN 9780195683202.

బాహ్య లింకులు[మార్చు]