అఖిలన్
స్వరూపం
పి.వి.అఖిలన్ | |
|---|---|
| జననం | 1922 జూన్ 27 పెరుంగలూర్, పుదుక్కోటై ,బ్రిటిష్ ఇండియా |
| మరణం | 1988 |
| కలం పేరు | అఖిలన్ |
| వృత్తి | రచయిత, సామాజిక కార్యకర్త, మీడియా వ్యక్తి |
| జాతీయత | భారతీయుడు |
| ప్రసిద్ధ రచనలుs | చిత్రిరాపావై, వావైవిలకు |
అఖిలన్ (తమిళం: அகிலன்) వాస్తవికమైన రచనాశైలి ద్వారా ప్రఖ్యాతుడైన తమిళ రచయిత. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, నవలాకారుడు, చిన్నకథల రచయిత, పాత్రికేయుడు, యాత్రాచరిత్రకారుడు, నాటకకర్త, సినీ స్క్రిప్ట్ రచయిత, వక్త, విమర్శకుడు, బాలసాహిత్యకారుడు.
మూలాలు
వర్గాలు:
- జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with NLA identifiers
- తమిళనాడు ప్రముఖులు
- భారతీయ నవలా రచయితలు
- 1922 జననాలు
- 1988 మరణాలు