అగార్ శైవలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగార్ శైవలం
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: Archaeplastida
విభాగం: Rhodophyta
తరగతి: Florideophyceae
క్రమం: Gelidiales
కుటుంబం: Gelidiaceae
జాతి: Gelidium
ప్రజాతి: G. amansii
ద్వినామీకరణం
Gelidium amansii
(J.V.Lamour.)

అగార్ శైవలం యొక్క వృక్షశాస్త్రీయనామం Gelidium amansii. ఎర్ర శైవలాలకు చెందిన జాతులతో ఆర్ధికంగా ముఖ్యమైనది ఈ అగార్ శైవలం. తూర్పు మరియు ఆగ్నేయ ఆసియా దేశాలలో లోతు తక్కువ ఉన్న సముద్ర తీరములలోని అనేక చోట్ల ఇది కనిపిస్తుంది. ఈ అగార్ శైవలాన్ని అగరు తయారులో కొన్ని ప్రాంతాలలో సలాడ్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]