అగ్గిరవ్వ (1968 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగ్గిరవ్వ
దర్శకత్వంఎం.ఎ. తిరుముగం
కథసాండో ఎంఎంఏ చిన్నప్ప తేవర్
నిర్మాతఆదినారాయణ
తారాగణంఎం.జి.రామచంద్రన్, ఎంఎన్ నంబియార్, ఆదిత్యన్, కె.ఆర్. విజయ, నగేష్
ఛాయాగ్రహణంఎన్.ఎస్. వర్మ
కూర్పుఎం.ఎ. తిరుముగం, ఎం.జి. బాలురావు
సంగీతంకె.చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
నవరంజని ప్రొడక్షన్స్
విడుదల తేదీs
9 నవంబరు, 1968
సినిమా నిడివి
155 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

అగ్గిరవ్వ 1968 నవంబరు 9న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] నవరంజని ప్రొడక్షన్ బ్యానర్ క్రింద ఎన్. ఆదినారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎ తిరుముగం దర్శకత్వ వహించాడు. ఎం.జి.రామచంద్రన్, ఎంఎన్ నంబియార్, ఆదిత్యన్, కె.ఆర్. విజయ, నగేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతాన్ని కె. చక్రవర్తి అందించాడు.[2][3]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఎం.ఎ. తిరుముగం
  • నిర్మాత: ఆదినారాయణ
  • కథ: సాండో ఎంఎంఏ చిన్నప్ప తేవర్
  • సంగీతం: కె.చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: ఎన్.ఎస్. వర్మ
  • కూర్పు: ఎం.ఎ. తిరుముగం, ఎం.జి. బాలురావు
  • నిర్మాణ సంస్థ: నవరంజని ప్రొడక్షన్స్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతం అందించాడు.

మూలాలు[మార్చు]

  1. "Aggi Ravva (Dubbing)". Cinemaazi. Retrieved 2021-04-04.
  2. "Aggi Ravva (1968)". Indiancine.ma. Retrieved 2020-08-03.
  3. "Aggi Ravva 1968 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ. Retrieved 2021-04-04.

ఇతర లంకెలు[మార్చు]