అగ్నిసమాధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగ్నిసమాధి
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం సత్యనారాయణ,
పూర్ణిమ
నిర్మాణ సంస్థ మక్కళ్ తిలకమ్ పిక్చర్స్
భాష తెలుగు

మక్కళ్ తిలగం పిక్చర్స్ బ్యానర్‌పై పి.పద్మనాభం నిర్మాతగా కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో నిర్మించబడిన "అగ్నిసమాధి" 1983, అక్టోబర్ 21, శుక్రవారం నాడు విడుదలయ్యింది. ఈ చిత్రంలో నరేష్, పూర్ణిమలు ప్రధాన పాత్రలను పోషించారు.

కైకాల సత్యనారాయణ

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఇదేనేమో ప్రేమంటే ఇలా కలుగుతుందేమో ఇలా కలుపుతుందే - ఎస్. జానకి,రాజ్ సీతారాం బృందం
  2. నీతోడు కావలి నీ నీడై సాగాలి ఈ గీతము సంగీతం నీకే నీకే - రాజ్ సీతారాం, ఎస్. జానకి
  3. ప్రణయ పిపాసి హృదయ నివాసి పొంగులుగా రంగులుగా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
  4. ప్రియతమా నీ ఊపిరే నాకు ప్రాణం ఓ ఓ నీ చూపులే నాకు దీపం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]