అచ్చంపేట మండలం (గుంటూరు జిల్లా)
Jump to navigation
Jump to search
?అచ్చంపేట మండలం గుంటూరు • ఆంధ్రప్రదేశ్ | |
అక్షాంశరేఖాంశాలు: 16°37′47″N 80°07′17″E / 16.629859°N 80.121317°ECoordinates: 16°37′47″N 80°07′17″E / 16.629859°N 80.121317°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణం | అచ్చంపేట |
జిల్లా (లు) | గుంటూరు |
గ్రామాలు | 13 |
జనాభా • మగ • ఆడ |
55,722 (2011 నాటికి) • 28406 • 27316 |
అచ్చంపేట మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
గ్రామ చరిత్ర[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- అంబడిపూడి
- ఓర్వకల్లు
- కస్తల అగ్రహారం
- కోనూరు
- కోగంటివారిపాలెం
- చామర్రు
- చింతపల్లి
- చిగురుపాడు
- తాళ్లచెరువు
- నీలేశ్వరపాలెం
- పెదపాలెం
- మిట్టపాలెం
- వేల్పూరు
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2019-03-24.