అచ్యుతాపురం మండలం

వికీపీడియా నుండి
(అచ్యుతాపురం, విశాఖపట్నం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అచ్యుతాపురం
—  మండలం  —
విశాఖపట్నం పటములో అచ్యుతాపురం మండలం స్థానం
విశాఖపట్నం పటములో అచ్యుతాపురం మండలం స్థానం
అచ్యుతాపురం is located in Andhra Pradesh
అచ్యుతాపురం
అచ్యుతాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో అచ్యుతాపురం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°33′42″N 82°58′28″E / 17.56167°N 82.97444°E / 17.56167; 82.97444
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండల కేంద్రం అచ్యుతాపురం (అచ్యుతాపురం మండలం)
గ్రామాలు 33
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 66,577
 - పురుషులు 33,503
 - స్త్రీలు 33,074
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.70%
 - పురుషులు 59.49%
 - స్త్రీలు 37.85%
పిన్‌కోడ్ {{{pincode}}}

అచ్యుతాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. [1]ఈ మండల కేంద్రం విశాఖపట్టణం రైల్వే స్టేషను నుండి 52 కి.మీ అనగా 32 మైళ్ళ దూరంలో ఉండును.

పంచదార్ల ధర్మలింగేశ్వరాలయం

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 66,577 - పురుషులు 33,503 - స్త్రీలు 33,074

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]