Jump to content

అజబ్ సింగ్ కుష్వా

వికీపీడియా నుండి
అజబ్ సింగ్ కుష్వా

పదవీ కాలం
2020 డిసెంబర్ 28 – 2023
ముందు అదాల్ సింగ్ కన్సానా
నియోజకవర్గం సుమావలి

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

అజబ్ సింగ్ కుష్వా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ శాసనసభకు సుమావలి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అజబ్ సింగ్ కుష్వా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి మధ్యప్రదేశ్ శాసనసభకు 2020లో సుమావలి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అదాల్ సింగ్ కన్సానా పై 10,947 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయన 2023లో జరిగిన మధ్య ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి కుల్దీప్ సింగ్ సికార్వర్‌పై 16008 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Madhya Pradesh bypolls: BJP wins 19 out of 28 seats, Congress bags nine". The Hindu. Archived from the original on 11 November 2020. Retrieved 2020-11-11.
  2. "Sumaoli Assembly By-election Results Live Updates: Ajab Singh Kushwah of INC WINS". news18.com. Archived from the original on 29 August 2023. Retrieved 2020-11-11.
  3. "Madhyapradesh Election Results 2023 - Sumawali". Election Commission of India. 3 December 2023. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.