అజయ్ కతుర్వార్
స్వరూపం
అజయ్ కతుర్వార్ | |
|---|---|
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | అజయ్ కుమార్ కతుర్వార్ 1990 జూలై 9 నిర్మల్, నిర్మల్ జిల్లా, తెలంగాణ, భారతదేశం |
| నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
| వృత్తి | నటుడు, దర్శకుడు, మోడల్ |
అజయ్ కుమార్ కతుర్వార్(జననం 1990 జూలై 9) తెలుగు సినిమా నటుడు, మోడల్. ఆయన ది ఇండియన్ పోస్ట్‌మ్యాన్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత పలు వెబ్ సిరీస్,షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ‘మెహబూబా’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అజయ్ కతుర్వార్ 2022లో బిగ్‌బాస్ నాన్ స్టాప్ లో కంటెస్టెంట్‌గా పాల్గొని 8వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు.[1][2][3]
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | మూ |
|---|---|---|---|
| 2014 | ది ఇండియన్ పోస్ట్‌మ్యాన్ | ||
| 2018 | మెహబూబా | ||
| 2019 | రాగల 24 గంటల్లో | ||
| 2021 | అలాంటి సిత్రాలు | యష్ | |
| 2022 | విశ్వక్ | విశ్వక్ | [4] |
| 2023 | ప్రేమదేశం | ||
| మిస్టేక్ | |||
| 2024 | వి లవ్ బ్యాడ్ బాయ్స్ | [5] | |
| అజయ్ గాడు | [6] | ||
| 2025 | 28 డిగ్రీల సెల్సియస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Bigg Boss OTT Non Stop: Ajay Kathuvayur Entered As 4th Contestant". Sakshi. 26 February 2022. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "Bigg Boss Telugu OTT's Ajay Kathurvar gets evicted; here's what netizens think about his elimination". The Times of India. 25 April 2022. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "Bigg Boss Telugu Non Stop: Ajay Eliminated From 8th Week BB House". Sakshi. 24 April 2022. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ Eenadu (2020). "బెటర్ లైఫ్ ఉందని పక్కదేశానికి వెళ్తావా?". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
- ↑ NTV Telugu (8 March 2024). "'వి లవ్ బ్యాడ్ బాయ్స్' మూవీ రివ్యూ". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ V6 Velugu (18 September 2022). "లవ్ ఎప్పుడూ హ్యాపీనెస్ తేదండోయ్.. అజయ్ గాడు". Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అజయ్ కతుర్వార్ పేజీ
- ఇన్స్టాగ్రాం లో అజయ్ కతుర్వార్