Jump to content

అజయ్ కుమార్ బుల్గానిన్

వికీపీడియా నుండి
అజయ్ కుమార్ బుల్గానిన్

పదవీ కాలం
2014 – 2015
ముందు రాణా గంగేశ్వర్ సింగ్
తరువాత ఎజ్యా యాదవ్
పదవీ కాలం
2005 – 2010
ముందు రామ్ చంద్ర రాయ్
తరువాత రాణా గంగేశ్వర్ సింగ్
నియోజకవర్గం మొహియుద్దీన్‌నగర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్
ఇతర రాజకీయ పార్టీలు లోక్ జనశక్తి పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

అజయ్ కుమార్ బుల్గానిన్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మొహియుద్దీన్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

అజయ్ కుమార్ బుల్గానిన్ లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థిగా ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2005 బీహార్ శాసనసభ ఎన్నికలలో మొహియుద్దీన్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎల్‌జేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ అభ్యర్థి రామచంద్ర రాయ్ పై 36048 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2005 (అక్టోబరు) శాసనసభ ఎన్నికలలో ఆర్‌జేడీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీ (యు) అభ్యర్థి బ్రజేష్ కుమార్ పై 34655 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

అజయ్ కుమార్ బుల్గానిన్ 2010 శాసనసభ ఎన్నికలలో ఆర్‌జేడీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాణా గంగేశ్వర్ సింగ్ చేతిలో 14351 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. "Bridge traffic makes MLA late for oath - Journey to Assembly turns a nightmare for new legislator, three snarls come his way" (in ఇంగ్లీష్). The Telegraph. 5 September 2014. Archived from the original on 21 December 2025. Retrieved 21 December 2025.
  2. "In Yadav hub, a Bulganin fights for his seat" (in ఇంగ్లీష్). The Telegraph. 18 October 2015. Archived from the original on 21 December 2025. Retrieved 21 December 2025.