అజయ్ దేవగన్ అందుకున్న అవార్డులు & నామినేషన్ల జాబితా
వృత్తిపరంగా అజయ్ దేవగన్ అని పిలువబడే విశాల్ వీరేంద్ర దేవగన్ (జననం 2 ఏప్రిల్ 1969) భారతీయ నటుడు, దర్శకుడు & నిర్మాత. యన 100కి పైగా సినిమాలలో నటించి నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను గెలుచుకున్నాడు. ఆయనను 2016 లో భారత ప్రభుత్వం దేశంలోని నాల్గవ అత్యున్నత పౌర గౌరవం అయిన పద్మశ్రీతో సత్కరించింది.
దేవగన్ 1991లో ఫూల్ ఔర్ కాంటే సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు, ఇది అతనికి ఉత్తమ పురుష అరంగేట్రం కోసం ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. ఆయన ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్ సినిమా జిగర్ (1992) లో కిక్ బాక్సర్‌గా & విజయ్ పథ్ (1994) లో అంధుడిగా నటించాడు, సుహాగ్ (1994), దిల్‌వాలే (1994), దిల్జాలే (1996), జాన్ (1996), ఇష్క్ (1997), ప్యార్ తో హోనా హి థా (1998), హమ్ దిల్ దే చుకే సనమ్ (1999) లలో నటించాడు. ఆయన నాజాయాజ్ & హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమాలకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా నామినేషన్లు పొందాడు, జఖ్మ్ (1998) లోని నటనకు ఉత్తమ నటుడిగా తన మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. అజయ్ దేవగన్ 2000లో దేవగన్ ఎఫ్ ఫిల్మ్స్ ను ప్రారంభించి, వాణిజ్యపరంగా విజయవంతం కాని రాజు చాచా సినిమాని నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఆయన 2001లో లజ్జ సినిమాలో బందిపోటు పాత్ర పోషించినందుకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడిగా నామినేషన్ అందుకున్నాడు.
జాతీయ చలనచిత్ర అవార్డులు
[మార్చు]భారత చలనచిత్ర పరిశ్రమలో సాధించిన విజయాలకు భారత ప్రభుత్వ చలనచిత్రోత్సవాల డైరెక్టరేట్ విభాగం జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేస్తుంది . దేవగన్ నాలుగు అవార్డులను అందుకున్నారు.
| సంవత్సరం | సినిమా | విభాగం | ఫలితం | మూ |
|---|---|---|---|---|
| 1998 | జఖ్మ్ | ఉత్తమ నటుడు | గెలుపు | [1] |
| 2002 | ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ | గెలుపు | [2] | |
| 2020 | తన్హాజీ | గెలుపు | [3] | |
| ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం - ఆరోగ్యకరమైన వినోదాన్ని
అందించడం (నిర్మాత) |
గెలుపు |
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
[మార్చు]ది టైమ్స్ గ్రూప్ 1954లో స్థాపించబడిన ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ప్రతి సంవత్సరం హిందీ చిత్ర పరిశ్రమ సభ్యులకు ప్రదానం చేస్తుంది. దేవగన్ మూడు అవార్డులను గెలుచుకున్నారు.
| సంవత్సరం | సినిమా | విభాగం | ఫలితం | మూ |
|---|---|---|---|---|
| 1991 | ఫూల్ ఔర్ కాంటే | ఉత్తమ పురుష అరంగేట్రం | గెలుపు | [4] |
| 1995 | నాజాయాజ్ | ఉత్తమ నటుడు | ప్రతిపాదించబడింది | [5] |
| 1999 | జఖ్మ్ | ప్రతిపాదించబడింది | ||
| 2000 | హమ్ దిల్ దే చుకే సనమ్ | ప్రతిపాదించబడింది | ||
| 2002 | లజ్జ | ఉత్తమ సహాయ నటుడు | ప్రతిపాదించబడింది | |
| 2003 | ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ & కంపెనీ | ఉత్తమ నటుడు (విమర్శకులు) | గెలుపు | [6][7] |
| దీవాంగీ | ఉత్తమ విలన్ | గెలుపు | ||
| కంపెనీ | ఉత్తమ నటుడు | ప్రతిపాదించబడింది | ||
| 2004 | గంగాజల్ | ప్రతిపాదించబడింది | [8] | |
| 2005 | ఖాకీ | ఉత్తమ విలన్ | ప్రతిపాదించబడింది | [9][10] |
| 2006 | కాల్ | ప్రతిపాదించబడింది | [11] | |
| 2011 | వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ | ఉత్తమ నటుడు | ప్రతిపాదించబడింది | [12] |
| 2012 | సింగం | ప్రతిపాదించబడింది | [12] | |
| 2021 | తన్హాజీ | ప్రతిపాదించబడింది | ||
| ఉత్తమ చిత్రం | ప్రతిపాదించబడింది | |||
| 2023 | దృశ్యం 2 | ఉత్తమ నటుడు | ప్రతిపాదించబడింది | [13] |
| 2025 | మైదాన్ | ఉత్తమ నటుడు | ప్రతిపాదించబడింది | [14] |
బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు
[మార్చు]బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులను 1937లో స్థాపించబడిన భారతదేశంలోని పురాతన చలనచిత్ర విమర్శకుల సంఘం "ది బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్" అందిస్తుంది. దేవగన్ రెండు అవార్డులను అందుకున్నారు.
| సంవత్సరం | సినిమా | విభాగం | ఫలితం | మూ |
|---|---|---|---|---|
| 1998 | జఖ్మ్ | ఉత్తమ నటుడు | గెలుపు | [15] |
| 2002 | ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ | గెలుపు | [16] |
ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డులు
[మార్చు]ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డ్స్ (గతంలో అప్సర ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డ్స్ అని పిలుస్తారు) అనేది ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రారంభించబడిన వార్షిక కార్యక్రమం. దేవగన్ ఒక అవార్డును అందుకున్నాడు.
| సంవత్సరం | సినిమా | విభాగం | ఫలితం | మూ |
|---|---|---|---|---|
| 2009 | ఆల్ ది బెస్ట్: ఫన్ బిగిన్స్ | హాస్య పాత్రలో ఉత్తమ నటుడు | గెలుపు | [17] |
| లండన్ డ్రీమ్స్ | ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు | ప్రతిపాదించబడింది | ||
| 2010 | రాజ్‌నీతి | ఉత్తమ సహాయ నటుడు | ప్రతిపాదించబడింది | [18] |
| వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై | ఉత్తమ నటుడు | ప్రతిపాదించబడింది | ||
| 2011 | సింగం | ప్రతిపాదించబడింది | [19] |
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
[మార్చు]| సంవత్సరం | సినిమా | విభాగం | ఫలితం | మూ |
|---|---|---|---|---|
| 2024 | ఆర్ఆర్ఆర్ | ఉత్తమ సహాయ నటుడు - తెలుగు | ప్రతిపాదించబడింది | [20] |
జీ సినీ అవార్డులు
[మార్చు]జీ సినీ అవార్డులు జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ నిర్వహించే వార్షిక అవార్డు ప్రదానోత్సవం . దేవగన్ ఒక అవార్డును అందుకున్నారు.
| సంవత్సరం | సినిమా | విభాగం | ఫలితం | మూ |
|---|---|---|---|---|
| 2000 | హమ్ దిల్ దే చుకే సనమ్ | ఉత్తమ నటుడు | ప్రతిపాదించబడింది | [21] |
| 2002 | లజ్జ | ఉత్తమ సహాయ నటుడు | ప్రతిపాదించబడింది | [22] |
| 2003 | కంపెనీ | ఉత్తమ నటుడు | ప్రతిపాదించబడింది | [23] |
| ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ | ప్రతిపాదించబడింది | |||
| దీవాంగీ | ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు | గెలుపు | ||
| 2004 | గంగాజల్ | ఉత్తమ నటుడు | ప్రతిపాదించబడింది | [24] |
| 2006 | అపహరన్ | ప్రతిపాదించబడింది | [25] | |
| కాల్ | ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు | ప్రతిపాదించబడింది | ||
| 2007 | ఓంకార | ఉత్తమ నటుడు | ప్రతిపాదించబడింది | |
| 2011 | వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై | ప్రతిపాదించబడింది | [26] | |
| 2012 | సింగం | ప్రతిపాదించబడింది | [27] | |
| 2016 | దృశ్యం | ప్రతిపాదించబడింది |
బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులు
[మార్చు]| సంవత్సరం | సినిమా | విభాగం | ఫలితం | మూ |
|---|---|---|---|---|
| 2010 | ప్రత్యేక అవార్డు | దశాబ్దపు చలనచిత్ర నటుడు | ప్రతిపాదించబడింది | [28] |
| వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై | అత్యంత వినోదాత్మక చలనచిత్ర నటుడు | ప్రతిపాదించబడింది | ||
| 2011 | సింగం | ప్రతిపాదించబడింది | [29] |
గ్లోబల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డులు
[మార్చు]| సంవత్సరం | సినిమా | విభాగం | ఫలితం | మూ |
|---|---|---|---|---|
| 2006 | ఓంకార | ఉత్తమ నటుడు | ప్రతిపాదించబడింది | [30] |
స్టార్‌డస్ట్ అవార్డులు
[మార్చు]| సంవత్సరం | సినిమా | విభాగం | ఫలితం | మూ |
|---|---|---|---|---|
| 2002 | కంపెనీ | స్టార్ ఆఫ్ ది ఇయర్ – పురుషుడు | గెలుపు | [31] |
| 2009 | ఆల్ ది బెస్ట్: ఫన్ బిగిన్స్ | ప్రతిపాదించబడింది | [32][33] | |
| ఉత్తమ నటుడు - కామెడీ / రొమాన్స్ | గెలుపు | |||
| 2010 | వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై | ఉత్తమ నటుడు - థ్రిల్లర్/యాక్షన్ | గెలుపు | [34][35] |
| స్టార్ ఆఫ్ ది ఇయర్ – పురుషుడు | ప్రతిపాదించబడింది | |||
| అతిథి తుమ్ కబ్ జావోగే | ఉత్తమ నటుడు - కామెడీ / రొమాన్స్ | ప్రతిపాదించబడింది | ||
| 2017 | శివాయ్ | బ్రేక్‌త్రూ పెర్ఫార్మెన్స్ – పురుషులు | గెలుపు |
స్క్రీన్ అవార్డులు
[మార్చు]| సంవత్సరం | సినిమా | విభాగం | ఫలితం | మూ |
|---|---|---|---|---|
| 1998 | జఖ్మ్ | ఉత్తమ నటుడు | గెలుపు | [36] |
| 2002 | కంపెనీ | గెలుపు | [37] | |
| దీవాంగీ | ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు | గెలుపు | ||
| ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ | ఉత్తమ నటుడు | ప్రతిపాదించబడింది | ||
| 2003 | గంగాజల్ | ప్రతిపాదించబడింది | [38] | |
| 2004 | ఖాకీ | ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు | ప్రతిపాదించబడింది | [39] |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Filmography: Ajay Devgan". Sify. 31 March 2009. Archived from the original on 29 June 2015. Retrieved 27 January 2016.
- ↑ "Ajay Devgn". HT Desk. Hindustan Times. 15 March 2013. Retrieved 27 January 2016.
- ↑ "68th National Film Awards live updates: Ajay Devgn and Suriya win Best Actor for Tanhaji: The Unsung Warrior and Soorarai Pottru respectively". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-22.
- ↑ "Forbes India Magazine - 'We've lost the warmth in the industry': Ajay Devgn". forbesindia.com. Retrieved 28 September 2015.
- ↑ Isha Sharma (11 January 2016). "7 Bollywood Stars Who Couldn't Shine Bright Enough To Bag Filmfare's Best Actor Award!". The Times Group. Indiatimes. Retrieved 27 January 2016.
- ↑ "Shah Rukh, Ash, Ajay Devgan's rich haul". Rediff webdesk. Rediff. 22 February 2003. Retrieved 6 January 2016.
- ↑ "Filmfare Awards for Best Actor In A Negative Role". Awards & Winners. Retrieved 2 December 2015.
- ↑ Chitra Parayath (21 February 2004). "Filmfare Awards Announced - Bollywood Shines". Lokmat. Archived from the original on 29 September 2004. Retrieved 28 January 2016.
- ↑ "Happy 45th birthday Ajay Devgn: Top 10 roles of Bollywood's most versatile actor (Slide 10)". The Indian Express. Indian Express. Retrieved 15 February 2015.
- ↑ "The Nominations". Sify. 14 February 2005. Archived from the original on 3 February 2016. Retrieved 28 January 2016.
- ↑ India Today. "Ajay Devgan". Aaj Tak. Retrieved 28 January 2016.[permanent dead link]
- ↑ 12.0 12.1 "Ajay Devgan - Nominations and Winnings". Bollywood Hungama. Archived from the original on 6 April 2013. Retrieved 28 January 2016.
- ↑ "Winners of the 68th Hyundai Filmfare Awards 2023". Filmfare. 28 April 2023. Retrieved 28 April 2023.
- ↑ "Nominations for The 70th Hyundai Filmfare Awards 2025 With Gujarat Tourism: Full List Out". Filmfare. 26 September 2025.
- ↑ "BFJA Awards 2000 Winners". BFJA desk. Bengal Film Journalists' Association Awards. Archived from the original on 27 April 2015. Retrieved 28 January 2016.
- ↑ "BFJA Awards 2003 Winners". BFJA desk. Bengal Film Journalists' Association Awards. Archived from the original on 27 April 2015. Retrieved 28 January 2016.
- ↑ BH News Network. "Winners of 5th Apsara Film & Television Producers Guild Awards". Bollywood Hungama. Archived from the original on 6 April 2010. Retrieved 28 January 2016.
- ↑ "Nominations for 6th Apsara Film & Television Producers Guild Awards". Bollywood Hungama. 6 January 2011. Archived from the original on 20 September 2015. Retrieved 28 January 2016.
- ↑ BH News Network (25 January 2012). "Nominations for 7th Chevrolet Apsara Film and Television Producers Guild Awards". Bollywood Hungama. Retrieved 28 January 2016.[dead link]
- ↑ "Winners of the 68th Filmfare Awards South (Telugu) 2023". www.filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2024-07-12.
- ↑ "2000 ZEE CINE AWARDS". Awards and Winners. Archived from the original on 3 ఫిబ్రవరి 2016. Retrieved 28 January 2016.
- ↑ "Zee Cine Awards 2002". Awards and Winners. Archived from the original on 3 ఫిబ్రవరి 2016. Retrieved 28 January 2016.
- ↑ "Zee Cine Awards 2003". Awards and Shows. Retrieved 28 January 2016.
- ↑ "Zee Cine Awards 2004". Awards and Winners. Archived from the original on 3 ఫిబ్రవరి 2016. Retrieved 28 January 2016.
- ↑ "Zee Cine Awards 2006". Awards and Winners. Archived from the original on 3 ఫిబ్రవరి 2016. Retrieved 28 January 2016.
- ↑ "Zee Cine Awards 2011". Awards and Winners. Archived from the original on 3 ఫిబ్రవరి 2016. Retrieved 28 January 2016.
- ↑ "Zee Cine Awards 2012". Awards and Winners. Archived from the original on 3 ఫిబ్రవరి 2016. Retrieved 28 January 2016.
- ↑ BH News Network. "Nominations of BIG Star Entertainment Awards". Bollywood Hungama. Archived from the original on 8 July 2011. Retrieved 28 January 2016.
- ↑ BOI Desk. "BIG Star Entertainment Awards Unveils The List Of Nominees". Box Office India. Archived from the original on 26 September 2013. Retrieved 28 January 2016.
- ↑ "Screen On & Off". The Telegraph. Archived from the original on 21 November 2008. Retrieved 28 January 2016.
- ↑ "STARDUST AWARD FOR STAR OF THE YEAR – MALE". Awards and Winners. Archived from the original on 3 ఫిబ్రవరి 2016. Retrieved 28 January 2016.
- ↑ BH News Network (18 January 2010). "Winners of Max Stardust Awards 2010". Bollywood Hungama. Archived from the original on 9 March 2014. Retrieved 28 January 2016.
- ↑ BH News Network (16 January 2010). "Nominations for Max Stardust Awards 2010". Bollywood Hungama. Archived from the original on 19 February 2014. Retrieved 28 January 2016.
- ↑ "STARDUST AWARD FOR BEST THRILLER – ACTION ACTOR". Awards and Winners. Archived from the original on 3 ఫిబ్రవరి 2016. Retrieved 28 January 2016.
- ↑ BH News Network (22 January 2011). "Nominations of Stardust Awards 2011". Bollywood Hungama. Archived from the original on 13 December 2014. Retrieved 28 January 2016.
- ↑ "Star Screen Awards 1999". Awards and Shows. 1999. Retrieved 29 January 2016.
- ↑ "Star Screen Awards 2003". Awards and Shows. Retrieved 29 January 2016.
- ↑ Sify Desk (14 January 2004). "10th Annual Screen Awards - Nominations for the year 2003". Sify. Archived from the original on 4 February 2016. Retrieved 29 January 2016.
- ↑ Sify Desk (14 January 2004). "10th Annual Screen Awards - Nominations for the year 2003". Sify. Archived from the original on 4 February 2016. Retrieved 29 January 2016.