Jump to content

అజయ్ సింగ్ చాహర్

వికీపీడియా నుండి
అజయ్ సింగ్ చాహర్

ఫిజీ దీవులకు హై కమిషనర్
పదవీ కాలం
2005  2007

పదవీ కాలం
1989  1991
ముందు నిహాల్ సింగ్
తరువాత భగవాన్ శంకర్ రావత్
నియోజకవర్గం ఆగ్రా

కేంద్ర రైల్వే సహాయ మంత్రి
పదవీ కాలం
1990 ఏప్రిల్ 23  1990 నవంబర్ 10
ముందు మహావీర్ ప్రసాద్
తరువాత స్థానం ఉపయోగంలో లేదు
నియోజకవర్గం ఆగ్రా

జాట్ మహాసభ అధ్యక్షుడు
పదవీ కాలం
మార్చి 2013  మే 2013
ముందు దారా సింగ్
తరువాత అమరీందర్ సింగ్

పదవీ కాలం
జూలై 1986  డిసెంబర్ 1989

వ్యక్తిగత వివరాలు

జననం (1950-08-15)1950 ఆగస్టు 15
జైంగర, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
మరణం 2020 జూన్ 9(2020-06-09) (వయసు: 69)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్
పూర్వ విద్యార్థి సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

అజయ్ సింగ్ చాహర్ (15 ఆగస్టు 1950 - 9 జూన్ 2020) భారతదేశానికి చెందిన జర్నలిస్ట్, రాజకీయ నాయకుడు.[1] ఆయన 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆగ్రా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర రైల్వే డిప్యూటీ మంత్రిగా పని చేశాడు.[2][3]

ఆయన ఆ తరువాత ఫిజి, టోంగా, తువాలు & కుక్ దీవులకు భారత హైకమిషనర్‌గా నియమితులయ్యాడు.[4]

మరణం

[మార్చు]

అజయ్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ 2020 జూన్ 9న గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 70 ఏళ్ల వయసులో మరణించాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Ajay Singh (1950-2020): 'Bit of a misfit in politics – too much of a gentleman'" (in ఇంగ్లీష్). The Indian Express. 10 June 2020. the original నుండి 1 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2025.
  2. "Statistical report on general elections, 1989 to the Ninth Lok Sabha" (PDF). Election Commission of India. p. 300. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 May 2014.
  3. "Agra Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 4 June 2024. the original నుండి 1 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2025.
  4. "'You as Editor will be respected by politicians' – Ajay Singh was told, he still quit media". ThePrint. 16 April 2022. the original నుండి 1 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2025.
  5. "पूर्व केंद्रीय मंत्री चौ. अजय सिंह चाहर का गुरुग्राम में निधन, दिल्ली और न्यूजीलैंड में की पढ़ाई, वर्षों की पत्रकारिता" (in హిందీ). Amar Ujala. 9 June 2020. the original నుండి 1 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2025.
  6. "फीजी में वरिष्ठ उपसंपादक से भारत के उपरेलमंत्री तक, कुछ ऐसा रहा अजय सिंह चाहर का सफर" (in హిందీ). Jagran. 9 July 2020. ఒరిజినల్ నుండి 1 జూలై 2025 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2025.