అజీర్ణం

వికీపీడియా నుండి
(అజీర్తి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడాన్ని అజీర్ణం లేదా అజీర్తి (Indigestion) అంటారు. కడుపులో జీర్ణరసాలు ఏర్పడు కారణంగా వచ్చే సమస్య. అజీర్ణం లేదా అజీర్తి సమస్య స్పైసీ లేదా ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పుడు లేదా ఎక్కువ ఆహారం తీసుకొన్నప్పుడు ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు ఉదరంలో మంట మరియు వికారం, వాంతులు వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.

కడుపు ఉబ్బరం మరియు కడుపు మంట ఉన్నప్పుడు వెంటనే నీళ్ళు త్రాగడం వల్ల, నీళ్ళు కడుపులో యాసిడ్స్ తో విలీనమైన తక్షణ ఉపశమనం అందివ్వడానికి సహాయపడుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=అజీర్ణం&oldid=1976319" నుండి వెలికితీశారు