అజేయుడు (1979 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అజేయుడు (1979 సినిమా)
(1979 తెలుగు సినిమా)
తారాగణం రజనీకాంత్, శ్రీదేవి
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ తిరుపతి ఇంటర్నేషనల్
భాష తెలుగు

అజేయుడు 1979 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

పాటలు[మార్చు]

  1. చక్కని ప్రకృతి అందాలు కనువిందు చేసేనే మురిపించే - ఎస్.పి. బాలు కోరస్
  2. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ ఐ లవ్ యు కన్ను కన్ను కలిసింది - పి. సుశీల
  3. నీ పెదవుల లోన తేనెల వాన నాలో పొంగే కన్నె - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
  4. శ్రీరాముని శ్రీదేవిదే హనుమాను వచ్చే నేడు వీడే నీకు తోడు - ఎస్.పి. బాలు

మూలాలు[మార్చు]