అజైబ్ సింగ్ భట్టి
స్వరూపం
| అజైబ్ సింగ్ భట్టి | |||
శాసనసభ డిప్యూటీ స్పీకర్
| |||
| పదవీ కాలం 16 జూన్ 2017 – 10 మార్చి 2022 | |||
| ముందు | దినేష్ సింగ్ | ||
|---|---|---|---|
| తరువాత | జై కృషాన్ సింగ్ | ||
| నియోజకవర్గం | మలౌట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1951 మార్చి 28 బిలాస్ పూర్, పంజాబ్, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | కాంగ్రెస్[1] | ||
| ఇతర రాజకీయ పార్టీలు | బీజేపీ | ||
| తల్లిదండ్రులు | అర్జన్ సింగ్, సంత్ కౌర్ | ||
| జీవిత భాగస్వామి | మంజిత్ కౌర్ | ||
| సంతానం | 2 కుమారులు, 1 కుమార్తె | ||
| నివాసం | మలౌట్ , పంజాబ్ | ||
అజైబ్ సింగ్ భట్టి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017 నుండి 2022 వరకు పంజాబ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశాడు.[2]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 2007 - 2012 : నాథన్ ఎమ్మెల్యే
- 2007 - 2012 : భుచోమండి ఎమ్మెల్యే
- 2017 - 2022 : మలౌట్ ఎమ్మెల్యే
మూలాలు
[మార్చు]- ↑ ThePrint (29 November 2023). "Ex-deputy speaker of Punjab Assembly Bhatti rejoins Congress". Archived from the original on 10 May 2024. Retrieved 10 May 2024.
- ↑ Hindustan Times (16 June 2017). "Ajaib Singh Bhatti elected as deputy speaker of Punjab assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 5 August 2022. Retrieved 5 August 2022.