Jump to content

అడగూర్ హెచ్.విశ్వనాథ్

వికీపీడియా నుండి
అడ్డగూరు హుచ్చెగౌడ విశ్వనాథ్
అడగూర్ హెచ్.విశ్వనాథ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2020 జూలై 22
నియోజకవర్గం కర్ణాటక

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018 - 2019
నియోజకవర్గం హుణసూరు

పదవీ కాలం
అక్టోబర్ 1999 - మే 2004
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 2009
ముందు సిహెచ్ విజయశంకర్
తరువాత ప్రతాప్ సింహా
నియోజకవర్గం మైసూర్

పదవీ కాలం
డిసెంబర్ 1989 - సెప్టెంబర్ 1994
నియోజకవర్గం కృష్ణరాజనగర
పదవీ కాలం
మార్చి 1978 - జూన్ 1983

వ్యక్తిగత వివరాలు

జననం (1949-12-15) 1949 డిసెంబరు 15 (వయసు 74)
కృష్ణరాజనగర, మైసూరు రాష్ట్రం , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ బీజేపీ (2019 నుంచి)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
(2017 వరకు), జేడీఎస్ (2017[1]–2019)
జీవిత భాగస్వామి శాంతమ్మ ( మ. 1974 )
సంతానం 4
పూర్వ విద్యార్థి యూనివర్సిటీ ఆఫ్ మైసూర్
శారదా విలాస్ కళాశాల
వృత్తి న్యాయవాది, వ్యవసాయవేత్త , రాజకీయవేత్త
మూలం [1]

అడగూర్ హెచ్.విశ్వనాథ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి లో‍క్‍సభ సభ్యుడిగా, కర్ణాటక శాసనసభకు నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
# నుండి కు స్థానం
01 1978 1983 6వ అసెంబ్లీ సభ్యుడు
02 1989 1994 9వ అసెంబ్లీ సభ్యుడు
03 1999 2004 11వ అసెంబ్లీ సభ్యుడు
04 1993 1994 రాష్ట్ర మంత్రి , కర్ణాటక ప్రభుత్వం
05 1999 2004 కేబినెట్ మంత్రి , కర్ణాటక ప్రభుత్వం
06 2009 2014 15వ లో‍క్‍సభ సభ్యుడు
07 2009 2014 పట్టణాభివృద్ధి కమిటీ సభ్యుడు
08 2009 2014 మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
09 2009 2014 కర్ణాటక కాంగ్రెస్ , పార్లమెంటరీ పార్టీ (CPP) కన్వీనర్
10 2018 2019 అసెంబ్లీ సభ్యుడు, JD-S తో హుణసూరు (విధానసభ నియోజకవర్గం) నుండి
11 2019 బీజేపీలో చేరి[2] హుణసూరు నుంచి ఉప ఎన్నికలో ఓడిపోయాడు.[3]
12 2020 ప్రస్తుతం శాసనమండలికి ఎన్నికయ్యాడు[4]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (4 July 2017). "H. Vishwanath joins JD(S)" (in Indian English). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
  2. The New Indian Express (24 July 2019). "The 15 MLAs who brought down Kumaraswamy government" (in ఇంగ్లీష్). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
  3. The Hindu (9 December 2019). "Congress wins battle in Hunsur" (in Indian English). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
  4. The New Indian Express (23 July 2020). "CP Yogeshwar, H Vishwanath finally in Karnataka Legislative Council" (in ఇంగ్లీష్). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.