అడవి బిడ్డలు (2006 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడవి బిడ్డలు
(2006 తెలుగు సినిమా)
Adavi Biddalu (2006) Poster Design.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం ఆర్. నారాయణమూర్తి
నిర్మాణం ఆర్. నారాయణమూర్తి
కథ సాగునీటి ప్రాజెక్టులు కట్టడం వల్ల నిర్వాసితులయ్యే వారి సమస్యల కోసం ఈ చిత్రం.
తారాగణం ఆర్.నారాయణ మూర్తి, మురళీమోహన్, శీతంశెట్టి వెంకటేశ్వరరావు
సంగీతం ఆర్. నారాయణమూర్తి
భాష తెలుగు

అడవి బిడ్డలు 2006 సెప్టెంబరు 6న విడుదలైన తెలుగు సినిమా. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను ఆర్.నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆర్. నారాయణమూర్తి ఈ సినిమాలో నటించడమే కాక సంగీతాన్నందించాడు.[1]

కథ[మార్చు]

నడుస్తున్న చరిత్రకు అద్దం పట్టే చిత్రం ఇది. సాగునీటి ప్రాజెక్టులు కట్టడం వల్ల నిర్వాసితులయ్యే వారి సమస్యలను ఇందులో చర్చించారు. అటవీ ప్రాంతంలో రంప ప్రాజెక్టు కట్టడం వల్ల భూమిని, భుక్తినీ, సంస్కృతినీ కోల్పోయే ఆదివాసీలు ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేయడమనేది కథా సూత్రం.

నటీ నటులు[మార్చు]

 • ఆర్.నారాయణ మూర్తి
 • మురళీమోహన్
 • శీతంశెట్టి వెంకటేశ్వరరావు
 • నజీర్
 • గౌతం శంకర్
 • వంగపండు ప్రసాదరావు
 • సుద్దాల అశోక్ తేజ
 • జె.బి.ఆనంద్
 • వెంకటరమణ
 • కొల్లి రాము
 • వరంగల్ శ్రీనివాసు
 • నాగబాబు
 • మండపేట నాగేశ్వరరావు
 • వెంకటేశ్వరరావు
 • సారపు అప్పారావు
 • రంప రాజారెడ్డి
 • బాపిరాజు
 • రాజారెడ్డి
 • కృష్ణుడు
 • రాముడు
 • సోమేశ్వరరావు
 • పండయ్య
 • బోసుబాబు
 • మాస్టర్ రాజారెడ్డి
 • ధనలక్ష్మీ
 • సునీత
 • జ్యోతి
 • శైలజ
 • సీత
 • గంగమ్మ
 • లింగమ్మ
 • నాగమతి
 • షావుకారు
 • బేబి వరహాలు

సాంకేతిక వర్గం[మార్చు]

 • మాటలు: వై.ఎన్.కృష్ణేశ్వరరావు
 • కెమేరా: జి.చిరంజీవి
 • పాటలు: వంగపండు ప్రసాదరావు, జనం పాట, మోహన్, సుద్దాల అశోక్ తేజ
 • ఎడిటింగ్: మోహన్ రామారావు
 • నిర్వహణ: ఆర్. రామకృష్ణారావు
 • కథ, చిత్రానువాదం, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్.నారాయణమూర్తి
 • బ్యానరు: స్నేహచిత్ర పిక్చర్స్
 • విడుదల తేదీ: 2006 సెప్టెంబరు 6

మూలాలు[మార్చు]

 1. "ఇండియన్ సినిమా వెబ్సైట్ లో సినిమా వివరాలు". ndiancine.ma.{{cite web}}: CS1 maint: url-status (link)