అడవి యోధుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడవి యోధుడు
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. సుబ్రహ్మణ్యం
తారాగణం ఆనంద్, గీతాంజలి, వాణిశ్రీ, శాంతి, రాజేశ్వరి, నటరాజ్, రాజ్‌గోపాల్
గీతరచన అనిసెట్టి
నిర్మాణ సంస్థ నీలా ప్రొడక్షన్స్
భాష తెలుగు

అడవి యోధుడు 1966 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] అడవి యోధుడు 1966 డిసెంబర్ 9న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. అందాల బాల చిన్నారి పిల్లా కనుల విందైన కన్నెపిల్లా - పి.లీల, ఎస్.జానకి
  2. ఆమని కోయిల చెలువార పాడే ఆశల నూరించె బాల - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి
  3. కొండంత మారాజు కొలువు తీరున్నాడు పలుకవే ఓ చిలుక - ఎల్. ఆర్. ఈశ్వరి, పిఠాపురం
  4. నా చెలి కన్నుల వెన్నెల మెరిసే నా చెలి పెదవుల కెంపులు విరసే - పి.బి. శ్రీనివాస్
  5. బంగారు తీగవే నా ముద్దు వీణవే - బి.వసంత, యేసుదాసు
  6. మనసార ఆడుదమా ముదమార పాడుదమా మోహమ్ము మీర - ఎల్. ఆర్. ఈశ్వరి

మూలాలు

[మార్చు]
  1. http://ghantasalagalamrutamu.blogspot.in/2011/01/1966_20.html[permanent dead link]
  2. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.