అడ్డాల నారాయణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అడ్డాల నారాయణరావు తొలితరం హాస్యనటుడు, సినిమా దర్శకుడు.

సినిమాల జాబితా[మార్చు]

  1. వరవిక్రయం (1939) - నటుడు[1]
  2. బాలనాగమ్మ (1942) - నటుడు[2]
  3. అదృష్టదీపుడు (1950) - నటుడు
  4. ఆకాశరాజు - నటుడు
  5. మరదలు పెళ్ళి (1952) - నటుడు
  6. పక్కయింటి అమ్మాయి (1953) - నటుడు
  7. వదిన (1955) - నటుడు
  8. సంతోషం (1955) - నటుడు
  9. చింతామణి (1956) - నటుడు
  10. సమాజం (1960) - దర్శకుడు [3]
  11. అమాయకుడు (1968) - దర్శకుడు
  12. శ్రీ చాముండేశ్వరి మహిమ (1972) - దర్శకుడు[4]

మూలాలు[మార్చు]

  1. అలనాటి ఆణిముత్యం: వర విక్రయం (1939)
  2. List of Telugu movies online of Addala Narayana Rao, movies starring Addala Narayana Rao, Addala Narayana Rao movies released in the year 1942[permanent dead link]
  3. "నవ్వించి ఏడిపించే రాజబాబు". Archived from the original on 2016-10-25. Retrieved 2016-10-16.
  4. Addala Narayana Rao: Filmography (3)

ఇతర లింకులు[మార్చు]