అతని కంటే ఘనుడు
Jump to navigation
Jump to search
అతని కంటే ఘనుడు (1978 తెలుగు సినిమా) | |
తారాగణం | కృష్ణ,జయప్రద |
---|---|
నిర్మాణ సంస్థ | మారుతి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
అతని కంటే ఘనుడు 1978 లో విడుదలైన తెలుగు సినిమా. మారుతీ ప్రొడక్షన్స్ పతాకంపై అడుసుమిల్లి లక్ష్మీకుమార్ నిర్మించిన ఈ సినిమాకు జీ. సి. శేఖర్ దర్శకత్వం వహించాడు. కృష్ణ, జయప్రద ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సంగీతాన్ని చక్రవర్తి అందించాడు.
తారాగణం
[మార్చు]- కృష్ణ
- జయప్రద
- జానకి
- జయమాలిని
- జయవిజయ
- సత్యనారాయణ
- రావుగోపాలరావు
- గిరిబాబు
- అల్లురామలింగయ్య
- చక్రవర్తి
సాంకేతిక వర్గం
[మార్చు]- సంగీతం: కె.చక్రవర్తి
- సాహిత్యం: వేటూరి, ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, జాలాది
- గానం: యస్. జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, చక్రవర్తి
- కథ: సత్యానంద్
- మాటలు: సత్యానంద్
- దర్శకత్వం: జి. సి. శేఖర్
- నిర్మాత: అడుసుమిల్లి లక్ష్మీకుమార్
- బ్యానర్: మారుతీ ప్రొడక్షన్స్
- విడుదల తేది: 01.12.1978
పాటలు
[మార్చు]- చెప్పింది చేస్తా... ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చక్రవర్తి
- తొలికోడి కూసిందిరా మావా తెల్లరిపోతుందిరా యస్. జానకి
- గుత్తి వంకాయ కూర గుర్తుందా చిన్నదానా, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- చిలిపిగా ఎన్నో...ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- అవురే సుల్తాన్...ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల