Jump to content

అతిత్ శేత్

వికీపీడియా నుండి
అతిత్ శేత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అతిత్ అర్పిత్ శేత్
పుట్టిన తేదీ (1996-02-03) 1996 ఫిబ్రవరి 3 (age 29)
వడోదర, గుజరాత్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రఆల్ రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2015-presentBaroda
మూలం: ESPNcricinfo, 2015 2 November

అతిత్ శేత్ (జననం 1996, ఫిబ్రవరి 3) బరోడా తరపున ఆడే భారత క్రికెటర్.[1] అతను అక్టోబర్ 30న 2015–16 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2] అతను 2017, ఫిబ్రవరి 25న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరపున లిస్ట్ ఎ క్రికెట్ అరంగేట్రం చేశాడు.[3]

2017–18 రంజీ ట్రోఫీలో బరోడా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు, ఆరు మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసుకున్నాడు.[4] 2018, జూలైలో, అతను 2018–19 దులీప్ ట్రోఫీ కోసం ఇండియా గ్రీన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[5]

2018, డిసెంబరులో, అతను 2018 ఎసిసి ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Atit Sheth". ESPNcricinfo. Retrieved 2 November 2015.
  2. "Ranji Trophy, Group B: Baroda v Madhya Pradesh at Vadodara, Oct 30-Nov 2, 2015". ESPNcricinfo. Retrieved 2 November 2015.
  3. "Vijay Hazare Trophy, Group A: Baroda v Railways at Delhi, Feb 25, 2017". ESPNcricinfo. Retrieved 25 February 2017.
  4. "Ranji Trophy, 2017/18: Baroda batting and bowling averages". ESPNcricinfo. Retrieved 3 April 2018.
  5. "Samson picked for India A after passing Yo-Yo test". ESPNcricinfo. 23 July 2018. Retrieved 23 July 2018.
  6. "India Under-23s Squad". ESPNcricinfo. Retrieved 3 December 2018.

బాహ్య లింకులు

[మార్చు]