అత్తా నీకొడుకు జాగ్రత్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అత్తా నీకొడుకు జాగ్రత్త
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం తమ్మారెడ్డి భరద్వాజ
తారాగణం జయసుధ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సత్యచిత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్
భాష తెలుగు

అత్తా నీకొడుకు జాగ్రత్త 1997 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించారు.

నటవర్గం

[మార్చు]
  • జయసుధ
  • జయచిత్ర
  • ఉదయ్ బాబు ( నూతన పరిచయం)
  • ప్రేమ
  • శుభశ్రీ
  • చంద్రమోహన్
  • శివాజీరాజా
  • సుత్తివేలు
  • జీవా
  • జెన్ని
  • జయరాం
  • వల్లం నరసింహారావు
  • శివ
  • శ్రీనివాస్
  • వేణుమాథవ్
  • బెంగుళూరు పద్మ
  • కల్పన
  • మధురిమ (అతిథి పాత్రలో)

సాంకేతికవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.ఎక్కడ ముడితే అక్కడ రాగం పలికింది, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి,గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, సింధూ

2.ఎలాంటి వరుడ్ని తేవాలి నీకెలాంటి మొగుడు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ, సింధూ

3.ఏమ్మా వదినమ్మ ఇంకా జాగుదేనికి , రచన: సి నారాయణ రెడ్డి, గానం . ఎస్ పి శైలజ,సింధు

4.జోవాదా కియా ఓ నిభానాపడేగా, రచన: పెద్దాడ మూర్తి, గానం.నల్లూరి సుధీర్ కుమార్, గంగాధర్, విజయలక్ష్మి

5.పెళ్ళంటేనే నా గుండెల్లోనా జల్లుమంటుంది, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సింధు

6.బంగారంలా మెరిసిందే ఈ బొమ్మ, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి శైలజ, సింధు, నల్లూరి సుధీర్ కుమార్ బృందం .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]
  • "Atha Nee Koduku Jagratha Telugu Movie Full HD || Prema || Suresh Productions - YouTube". www.youtube.com. Retrieved 2020-08-07.