అత్తిలి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
అత్తిలి శాసనసభ నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లాలో 2009 వరకూ కొనసాగిన నియోజకవర్గం. 1955లో ఏర్పాటైన అత్తిలి నియోజకవర్గం ద్వారా ఎందరో శాసనసభ్యులు మంత్రులుగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో అత్తిలి శాసనసభ నియోజకవర్గం రద్దయింది. రద్దయ్యాకా అత్తిలి నియోజకవర్గంలోని అధికభాగం తణుకు శాసనసభ నియోజకవర్గంలో కలిసిపోయింది.
సంవత్సరం | గెలుపొందిన అభ్యర్థి | పార్టీ | మొత్తం ఓట్లు |
---|---|---|---|
2004 | చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు | భారత జాతీయ కాంగ్రెస్ | 53070 |
1999 | దండు శివరామరాజు | తెలుగుదేశం పార్టీ | 60868 |
1994 | కనుమూరి బాపిరాజు | భారత జాతీయ కాంగ్రెస్ | 50692 |
1989 | దండు శివరామరాజు | తెలుగుదేశం పార్టీ | 46640 |
1985 | కనకదుర్గ వెంకట సత్యనారాయణరాజు వెగెస్న | తెలుగుదేశం పార్టీ | 52909 |
1983 | కనకదుర్గ వెంకట సత్యనారాయణరాజు వెగెస్న | స్వతంత్ర | 53144 |
1978 | ఇందుకూరి రామకృష్ణం రాజు | భారత జాతీయ కాంగ్రెస్ | 32541 |
1972 | వి. రాజు కదిలిండి. | భారత జాతీయ కాంగ్రెస్ | 24930 |
మూలాలు
[మార్చు]- ↑ "Attili Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Archived from the original on 2020-06-28. Retrieved 2020-06-24.