అత్రి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


రాముడు అత్రిని సందర్శించడం

అత్రి మహర్షి బ్రహ్మ కుమారుడు. సప్తర్షులలో ప్రథముడు. ఆయన భార్య మహా పతివ్రతయైన అనసూయ. అత్రి గోత్రం ఆయననుండి ఉద్భవించినదే. వీరికి చాలా మంది పుత్రులున్నారు. వీరిలో సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు ముఖ్యులు. వీరు ముగ్గురూ త్రిమూర్తులు అవతారాలని భావిస్తారు. అత్రి బ్రహ్మమానసపుత్రులలో ఒక్కఁడు. భార్య అనసూయ. ఇతఁడు తన తపోబలముచే త్రిమూర్తుల యంశములందు సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కొమరులుగ పడసెను.

"https://te.wikipedia.org/w/index.php?title=అత్రి&oldid=2181902" నుండి వెలికితీశారు