Jump to content

అదాల్ సింగ్ కన్సానా

వికీపీడియా నుండి
అదాల్ సింగ్ కన్సానా

పదవీ కాలం
2023 డిసెంబరు 25 – ప్రస్తుతం

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023 డిసెంబరు 3
ముందు అజబ్ సింగ్ కుష్వా
నియోజకవర్గం సుమావలి

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్

అదాల్ సింగ్ కన్సానా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ శాసనసభకు సుమావలి శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మోహన్ యాదవ్ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా 2023 డిసెంబరు 25న భాద్యతలు చేపట్టాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. India Today (25 December 2023). "Madhya Pradesh Cabinet expansion: Kailash Vijayvargiya, 27 others take oath". Archived from the original on 25 December 2023. Retrieved 25 December 2023.
  2. TV9 Telugu (25 December 2023). "కుల సమీకరణాలతో కూర్పు.. మోహన్ ప్రభుత్వంలో మంత్రులుగా 28 మంది ప్రమాణ స్వీకారం". Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Number of Congress MLAs quitting may rise to 30 by evening, says MP BJP leader". ThePrint. 10 March 2020. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.