అదిశరాశి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిర్వచనం[మార్చు]

పరిమాణం కలిగి యుండి దిశతో సంబంధం లేని భౌతిక రాశులను 'అదిశరాశులు ' అంటారు.

వివరణ[మార్చు]

కొన్ని భౌతిక రాశులు పరిమాణాన్ని కలిగి యుండి దిశతో సంబంధం ఉండదు.
ఉదా: పొడవు, ద్రవ్యరాశి, కాలం మొదలగునవి.

"https://te.wikipedia.org/w/index.php?title=అదిశరాశి&oldid=2328858" నుండి వెలికితీశారు