అద్దంకి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రకాశం జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో అద్దంకి శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • జె.పంగులూరు
  • అద్దంకి
  • సంతమాగులూర్
  • బల్లికురవ
  • కొరిశపాడు

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కరణం బలరాం పోటీ చేసి ఓడిపోయాడు. కాంగేసు పార్టీ విజయం సాదింఛింది.

శాసనబభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 224 Addanki GEN Gottipati Ravikumar M YSRCP 99537 Karanam Venkatesh M తె.దే.పా 95302
2009 224 Addanki GEN Gottipati Ravikumar M INC 86035 Karanam Bala Rama Krishna Murthy M తె.దే.పా 70271
2004 114 Addanki GEN Karanam Balarama Krishna Murthy M తె.దే.పా 56356 Jagarlamudi Raghava Rao M INC 53566
1999 114 Addanki GEN Chenchu Garataiah Bachina M తె.దే.పా 53670 Jagarlamudi Raghava Rao M INC 53421
1994 114 Addanki GEN Chenchugarataiah Bachina M IND 50757 Raghavarao Jagarlamudi M INC 43708
1989 114 Addanki GEN Raghavarao Jagarlamudi M INC 54521 Chenchu Garataiah Bvachina M తె.దే.పా 47439
1985 114 Addanki GEN Chenchu Garataiah Bacina M తె.దే.పా 47813 Jagarlamudi Hanumaiah M INC 42253
1983 114 Addanki GEN Bachina Chenchu Garataiah M IND 41068 Karanam Balaramakrishna Murthy M INC 37674
1978 114 Addanki GEN Karanam Balaramakrishna Murthy M INC (I) 36312 Chenchugarataiaha Bachina M JNP 31162
1972 113 Addanki GEN Dasari Prakasam M INC 28914 Narra Subba Rao M IND 19832
1967 103 Addanki GEN P. Dasari M INC 27517 V. Nagineni M SWA 25449
1962 117 Addanki GEN Patibandla Ranganayakulu M CPI 18356 Pachina Apparao M INC 14584
1955 102 Addanki GEN Nagineni Vnakaiah M KLP 21870 Patbandla Ranganayukulu M CPI 15042


ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]