Jump to content

అనంతపురం–హిందూపూరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ

వికీపీడియా నుండి
అనంతపురం–హిందూపూరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
సంస్థ అవలోకనం
స్థాపనం 2016, నవంబరు 4
అధికార పరిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రధాన కార్యాలయం అనంతపురం
16°10′N 81°08′E / 16.17°N 81.13°E / 16.17; 81.13

అనంతపురం–హిందూపూరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (అహుడా)[1] అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్న ఒక పట్టణ ప్రణాళిక సంస్థ.[2][3] ఇది 2017, నవంబరు 4న ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం, 2016 ప్రకారం అనంతపురంలో ప్రధాన కార్యాలయంతో ఏర్పాటు చేయబడింది.[4]

అధికార పరిధి

[మార్చు]

అహుడా అధికార పరిధి 2,791.78 km2 (1,077.91 sq mi) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.[5] దీని పరిధిలో అనంతపురం జిల్లాలోని 18 మండలాల్లోని 177 గ్రామాలను, కొత్తగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లాలోని 177 గ్రామాలు ఉన్నాయి. అనంతపురం ఏకైక కార్పొరేషన్, హిందూపూరం, ధర్మవరం అనే మరో రెండు మున్సిపాలిటీలు కూడా అహుడాలో భాగంగా ఉన్నాయి.[2][5]

మూలాలు

[మార్చు]
  1. "AHUDA – Ananthapuram Hindupur Urban Development Authority – Official Website". Archived from the original on 17 April 2009.
  2. 2.0 2.1 "Constitution of Anantapuramu-Hindupur Urban Development Authority with headquarters at Anantapuramu" (PDF). Municipal Administration and Urban Development Department. Government of Andhra Pradesh. Retrieved 27 February 2017.[permanent dead link]
  3. "AP govt announces four new urban development bodies". The Indian Express. 18 October 2016. Retrieved 9 November 2016.[permanent dead link]
  4. Staff Reporter (19 October 2016). "Four urban development authorities on the way". The Hindu. Retrieved 9 November 2016.
  5. 5.0 5.1 "AP govt announces four new urban development bodies". The Indian Express (in ఇంగ్లీష్). 18 October 2016. Retrieved 27 January 2017.[permanent dead link]

బాహ్య లింకులు

[మార్చు]