అనంతపురం అర్బన్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అనంతపురం అర్బన్ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఅనంతపురం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°40′12″N 77°36′0″E మార్చు
పటం

అనంతపూరు అర్బన్ శాసనసభ నియోజకవర్గం, ఇది అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.దీని వరుస సంఖ్య : 272.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

అనంతపురం లోని సప్తగిరి సర్కిల్

అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు[మార్చు]

క్రింద వారి పార్టీ పేరుతోపాటు అనంతపురం అర్బన్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేల సంవత్సరం వారీగా జాబితా:

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 272 అనంతపురం అర్బన్ జనరల్ అనంత వెంకట రామిరెడ్డి పు వైసీపీ 88704 వి. ప్రభాకర్ చౌదరి పు టీడీపీ 60006
2014 272 అనంతపురం అర్బన్ జనరల్ వి. ప్రభాకర్ చౌదరి పు టీడీపీ బి. గురునాథరెడ్డి పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
2012 బై పోల్స్ అనంతపురం అర్బన్ జనరల్ బి. గురునాథరెడ్డి పు వై కా పా 65719 ఎం శ్రీనివాసులు పు టి డి పి 40980
2009 272 అనంతపురం అర్బన్ జనరల్ బి. గురునాథరెడ్డి పు కాంగ్రేస్ 45275 మహా లక్ష్మి శ్రీనివాసులు పు టి డి పి 32033

ఇవి కూడా చూడండి[మార్చు]