అనంతపురం అర్బన్ శాసనసభ నియోజకవర్గం
Appearance
అనంతపురం అర్బన్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అనంతపురం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 14°40′12″N 77°36′0″E |
అనంతపూరు అర్బన్ శాసనసభ నియోజకవర్గం, ఇది అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.దీని వరుస సంఖ్య : 272.
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]- అనంతపురం అర్బన్
- అనంతపురం మండలం (పాక్షికం)
- అనంతపురం (M+OG) (పాక్షికం)
- వార్డు నెం.1 నుండి 28 నారాయణపురం (ఓజీ)
- వార్డు నెం.29 కక్కలపల్లె (ఆర్) (పాక్షికం)
- వార్డు నెం.30
- వార్డు నెం.31
అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు
[మార్చు]క్రింద వారి పార్టీ పేరుతోపాటు అనంతపురం అర్బన్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేల సంవత్సరం వారీగా జాబితా:
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[1] 153 అనంతపురం అర్బన్ జనరల్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పు టీడీపీ 103334 అనంత వెంకట రామిరెడ్డి పు వైసీపీ 80311 2019 153 అనంతపురం అర్బన్ జనరల్ అనంత వెంకట రామిరెడ్డి పు వైసీపీ 88704 వి. ప్రభాకర్ చౌదరి పు టీడీపీ 60006 2014 153 అనంతపురం అర్బన్ జనరల్ వి. ప్రభాకర్ చౌదరి పు టీడీపీ బి. గురునాథరెడ్డి పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2012 బై పోల్స్ అనంతపురం అర్బన్ జనరల్ బి. గురునాథరెడ్డి పు వై కా పా 65719 ఎం శ్రీనివాసులు పు టి డి పి 40980 2009 272 అనంతపురం అర్బన్ జనరల్ బి. గురునాథరెడ్డి పు కాంగ్రేస్ 45275 మహా లక్ష్మి శ్రీనివాసులు పు టి డి పి 32033
ఇవి కూడా చూడండి
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Anantapur Urban". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.