Jump to content

అనంతపురం గ్రామీణ మండలం

Coordinates: 14°41′N 77°36′E / 14.68°N 77.6°E / 14.68; 77.6
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°41′N 77°36′E / 14.68°N 77.6°E / 14.68; 77.6
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు


అనంతపురం గ్రామీణ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలం. అనంతపురం మండలాన్ని విభజించడం ద్వారా ఇది 8 మే 2023 నాడు ఏర్పడింది.[1]

మండలం లోని గ్రామాలు

[మార్చు]
  1. Kakkalapalli (Part i.e., కక్కలపల్లి గ్రామం, కక్కలపల్లి కాలనీ)
  2. Papampeta Part
  3. ఆలమూరు
  4. ఇటికలపల్లి
  5. ఉప్పరపల్లి
  6. కందకూరు
  7. కాటిగానికాల్వ
  8. కామారుపల్లి
  9. కురుగుంట
  10. కొడిమి
  11. గొల్లపల్లి
  12. చియ్యేడు
  13. జంగాలపల్లి
  14. తాటిచెర్ల
  15. మన్నీల
  16. రాచానపల్లి
  17. సజ్జలకాలువ
  18. సోమలదొడ్డి

మూలాలు

[మార్చు]
  1. "Bifurcation of Anantapuram mandal". AP Gazette. 2023-05-08. Retrieved 2026-03-13.

వెలుపలి లంకెలు

[మార్చు]