అనంతము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అనంతము [ anantamu ] an-antamu: సంస్కృతం adj. Endless, eternal అంతము లేని. అనంతము n. The sky. ఆకాశము. అనంతత endlessness; infinitude.[1] అనంతరాశి ananta-rāṣi. [Skt.] An infinite quantity. అనంత విజయము n. The name of the conch or shell of Dharmaraja. అనంత వ్రతము ananta-vratamu. [Skt.] A vow or festival observed in honor of Ananta. (Vishnu.) అనంతశక్తి anantaṣakti. [Skt.] n. Omnipotence, boundless strength or power. అనంతుడు an-antuḍu. [Skt.] n. The infinite being, an epithet of Vishnu. A name of the great dragon, the king of serpents విష్ణువు, ఆదిశేషుడు అనంత శయనుడు ananta-ṣayanuḍu. [Skt.] n. An epithet of Vishnu, (lit.) the god whose couch is the king of serpents. విష్ణువు. అనంత్యము an-antyamu. [Skt.] adv. Eternally for ever and ever.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అనంతము&oldid=1078507" నుండి వెలికితీశారు