అనంత సాహా
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పుట్టిన తేదీ | 1996 సెప్టెంబరు 12 Kolkata, Bengal |
| బ్యాటింగు | Right-handed |
| బౌలింగు | Right arm medium |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| 2019–20 | Railways |
మూలం: ESPNcricinfo, 6 October 2019 | |
అనంత సాహా (జననం 1996, సెప్టెంబరు 12) భారతీయ క్రికెటర్.[1] అతను 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో రైల్వేస్ తరపున 2019, అక్టోబరు 6న లిస్ట్ A అరంగేట్రం చేశాడు.[2] అతను 2021–22 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో రైల్వేస్ తరపున 2021, నవంబరు 5న ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Ananta Saha". ESPNcricinfo. Retrieved 6 October 2019.
- ↑ "Elite, Group C, Vijay Hazare Trophy at Jaipur, Oct 6 2019". ESPNcricinfo. Retrieved 6 October 2019.
- ↑ "Elite, Group D, Delhi, Nov 5 2021, Syed Mushtaq Ali Trophy". ESPNcricinfo. Retrieved 5 November 2021.